తెలంగాణ రాష్ట్రంలోని “రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ”లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన వ్యక్తుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునుంది.
- Chair Person – 1
- Whole Time Member – 2
అవసరమైన అర్హతలు, జీతం, పదవీకాలం మరియు దరఖాస్తు ఫార్మాట్‌తో పాటు వివరణాత్మక వెబ్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంది https://www.telangana.gov.in మరియు https://www.rera.telangana.gov.in