Independence Day Speech in Telugu 2024

అందరికీ శుభోదయం … గౌరవనీయ ప్రిన్సిపాల్, ముఖ్య అతిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన మిత్రులారా, మొదట, మీ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు,

75వ స్వాతంత్య్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలంతా ఈరోజు జరుపుకుంటున్నారు. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్య్రానంతర ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్య్ర దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

ప్రతియేటా నేటి ఆగస్ట్ 15న జాతీయ జెండాను ఎగురవేయడం, స్వాతంత్య్ర దినోత్సవం సంబరాలను జరుపుకోవడం, త్యాగధనుల త్యాగాలను, పోరాట వీరుల, ధీరుల గాధలను స్మరిం చుకోవడం ఆనవాయితీ. అమాయకుల ఆవేదనలో, పేదల ఆక్రందనలో, సగటు జీవులవైరాగ్యంలో చాలావరకు వాస్తవం ఉంది.

Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon

Oneplus 12R

రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన జపాన్, జర్మనీ వంటి దేశాలు రెండు దశాబ్దాల కిందటనే అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో స్థానం పొందాయి. ఇంకా.. మనం అభివృద్ధి చెందుతున్న దేశాల స్థానంలోనే ఉన్నామేతప్ప… పై క్రమంలో ఎప్పుడు స్థానం లభిస్తుందో తెలియని స్థితి నెలకొంది.

కాగా… భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్కు సంకల్పంతో ఎవరికీ అదరక, బెదరక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికలను రద్దు చేయడమేగాక 35ఎ చట్టాన్ని కూడా ఎత్తివేయడంతో జమ్ము, కాశ్మీర్ మనదేశంలో అక్షరాల అంతర్భాగం అయింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అనేక మంది యోధులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్ర్యాన్ని సాధించారు. ఆనాటి యోధులకలలు నేటికీ సాకారం కాలేదు.

నేడు భారతదేశం 74వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభదినం. భారతదేశ చరిత్రలో మరచిపోలేని, మరపురాని చారిత్రక క్షణాలకు అద్దం పట్టే రోజిది. బ్రిటిష్ నిరంకుశ రాజరికపు పదఘట్టన లలో దాదాపు రెండు శతాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు, సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం భారతీయ ఉప ఖండం స్వాతంత్య్ర్యం పొందిన దినం ఆగస్టు 15.

స్వాతంత్యం సిద్ధించిన తర్వాతే భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామికంగా అవతరించిందన్నది వాస్తవం. శ్వేత జాత్యహంకారం ఈ నేలమీద నివసించే ప్రజ లను నల్లకుక్కలుగా ముద్రించి శ్వాస పీల్చడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్ దుర్బర పాలన నుంచి అష్టకష్టాలు పడి సిద్దింపజేసుకున్న స్వాతంత్ర్యం మనది.

అహింసా పోరాటాలు, హింసాత్మక టాలు, తీయ విప్లవోద్య మాలు ముప్పేటగా తలపడిన అనంతరం మాత్రమే పరాయి లన నుంచి మనం స్వతంత్ర వాయువులను పీల్చుకోగలిగాం. ఈ దేశం కోసం నిండు మనస్సుతో తపనపడిన లక్షలాది స్వాతంత్య్ర పోరాట వీరుల, వీరనారుల త్యాగ ఫలమే స్వాతంత్ర్యం. వారి చిరకాల స్వప్నాలు సాకారమైన క్షణం నుంచే, వారి ప్రాణ త్యాగాలు ఫలించిన క్షణం నుంచే మనం స్వతంత్ర భారతీయులమయ్యాం. జాతీయ వాదం, దేశభక్తి రెండు జోడెద్దుల్లా దేశ పునర్నిర్మాణానికి నాంది పలికిన రోజు 1947 ఆగస్టు 15.

మీ ప్రేమను పంచుకోండి

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి