WBPSC Audit & Account Service Recruitment
వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు WBPSU లో ఆడిట్ మరియు అకౌంట్స్ విభాగము నందు 50 పోస్టులకు నియామకాల కోరకు దరఖాస్తులను కోరింది. పశ్చిమ బెంగాల్ ఆడిట్ మరియు అకౌంట్స్ సర్వీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్దులనుండి కోరుతుంది. అభ్యర్ధులు 30 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు WBPSU లో పోస్టులకు
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30 డిసెంబర్ 2020
వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు WBPSU లో పోస్టులు – 50 పోస్టులు
వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు WBPSU లో పోస్టులకు అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఉండాలి లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉండాలి లేదా MBA / PGDM (ఫైనాన్స్) లేదా 2 లోపు ఫైనాన్స్‌లో సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. (రెండు) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సును ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదించింది.
వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు WBPSU లో పోస్టులకు అభ్యర్ధుల వయస్సు తేది.01.01.2020 నాటికి గరిష్టంగా 36 సంవత్సరాలు మించరాదు.
వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు WBPSU లో WBPSC Audit & Account Service Recruitment ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 30 డిసెంబర్ 2020 లోపు పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.
మరిన్ని ఉద్యోగావకాశాలకు https://teluguguruji.com