పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి (డబ్ల్యు.బి.పి.సి.బి) అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జూనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ అనలిస్ట్, సీనియర్ అకౌంట్ పోస్టులకు నియామకాలకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరింది.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 10 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 31 డిసెంబర్ 2020
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ – 5 పోస్టులు
జూనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్- 12 పోస్టులు
ఎన్విరాన్మెంటల్ అనలిస్ట్ – 3 పోస్ట్లు
సీనియర్ అకౌంట్స్ క్లర్క్ – 5 పోస్ట్లు
అకౌంట్స్ క్లర్క్- 3 పోస్ట్లు
ల్యాబ్ అసిస్టెంట్ – 7 పోస్టులు
జూనియర్ ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్ – 13 పోస్టులు
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ / బయోటెక్నాలజీ / కెమికల్ / సివిల్ / మెకానికల్ / ఎన్విరాన్మెంటల్ / ఇన్స్ట్రుమెంటేషన్ / ఆటోమొబైల్ లేదా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్లో బాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండవలెను.
జూనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ / బయోటెక్నాలజీ / కెమికల్ / సివిల్ / మెకానికల్ / ఎన్విరాన్మెంటల్ / ఇన్స్ట్రుమెంటేషన్ / ఆటోమొబైల్ లేదా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ నందు డిప్లొమా కలిగి ఉండవలెను.
ఎన్విరాన్మెంటల్ అనలిస్ట్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ / జియాలజీ / బయాలజీ / జువాలజీ / బోటనీ / కెమిస్ట్రీ / మైక్రోబయాలజీ / ఫిజిక్స్ / బయోకెమిస్ట్రీ / బయోటెక్నాలజీలో బాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండవలెను.
సీనియర్ అకౌంట్స్ క్లర్క్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి కామర్స్ లో బాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండవలెను.
అకౌంట్స్ క్లర్క్:
అభ్యర్ధులు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క పదవ తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి పదవ తరగతి కలిగి ఉండవలెను. దానితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండవలెను.
ల్యాబ్ అసిస్టెంట్ :
అభ్యర్ధులు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇంటర్మీడియట్ కలిగి ఉండవలెను.
జూనియర్ ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్:
అభ్యర్ధులు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క పదవ తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి పదవ తరగతి కలిగి ఉండవలెను. దానితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండవలెను.
అభ్యర్ధుల వయస్సు గరిష్టం గా 37 సంవత్సరాలు తేది 01 నవంబర్ 2020 నాటికీ మించరాదు.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 31 డిసెంబర్ 2020లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.