55 ఫీల్డ్ ఇంజనీర్ల కోసం వాప్కోస్ రిక్రూట్మెంట్ 2020

5/28/2020/Pers./SSP Field Unit- Ahmedabad

వాప్కోస్ రిక్రూట్మెంట్ 2020: వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (వాప్కోస్) ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు 24 నవంబర్ 2020   లోపు  సూచించిన ఫార్మాట్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కంపెని వివరాలు:

వాప్కోస్ లిమిటెడ్ ఇంతకుముందు వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ అని పిలువబడింది, ఇది భారత ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వ శాఖ వారి క్రింద పనిచేస్తున్న ఒక కన్సల్టెన్సీ సంస్థ మరియు ప్రభుత్వ రంగ సంస్థ. ముఖ్యం గా ఈ సంస్థ నీటి వనరులు, విద్యుత్ మరియు మౌలిక సదుపాయాల రంగాలలో కన్సల్టెన్సీ సేవలను అందిస్తుంది. 1969 లో ప్రారంభించారు. ఇది ఇప్పుడు ISO 9001: 2008 సర్టిఫికేట్ పొందిన, మేజర్ రత్న సంస్థ, భారతదేశం, ఆసియా మరియు ఆఫ్రికా లో పలు చోట్ల పనులు చేస్తుంది.

foundation 2660502 640దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 24 నవంబర్ 2020

ఫీల్డ్ ఇంజనీర్ – 26 పోస్టులు

ఇంజనీర్ / మెటీరియల్ టెస్టింగ్ నిపుణుడు – 3 పోస్టులు

టీం లీడర్ – 4 పోస్ట్లు

కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్ – 7 పోస్ట్లు

క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ – 15 పోస్ట్లు

విద్యార్హత మరియు అనుభవం వివరాలు:

ఫీల్డ్ ఇంజనీర్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఇ. / బి. టెక్ (సివిల్)  లేదా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా మరియు సంభందిత రంగంలో కనీసం 5 సంవత్సరాలు మరియు  డిప్లొమా 10 సంవత్సరాలు అనుభవం ఉండవలెను.

క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఇ. / బి. టెక్ (సివిల్)  లేదా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా మరియు సంభందిత రంగంలో కనీసం 5 సంవత్సరాలు మరియు  డిప్లొమా 10 సంవత్సరాలు అనుభవం ఉండవలెను.

టీం లీడర్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఇ. / బి. టెక్ (సివిల్) లేదా యం.ఇ. / యం. టెక్ (సివిల్)  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం మరియు సంభందిత రంగంలో 15 సంవత్సరాలు అనుభవం ఉండవలెను.

కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఇ. / బి. టెక్ (సివిల్) క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఇ. / బి. టెక్ (సివిల్) లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్  మరియు సంభందిత రంగంలో 7 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం ఉండవలెను.

ఇంజనీర్ / మెటీరియల్ టెస్టింగ్ నిపుణుడు – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఇ. / బి. టెక్ (సివిల్)  లేదా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా మరియు సంభందిత రంగంలో కనీసం 5 సంవత్సరాలు  అనుభవం ఉండవలెను.

engineer 4941163 640

దరఖాస్తు చేయు విధానం:

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వివరాలను నిర్దేశించిన దరఖాస్తులో  24 నవంబర్ 2020 లోపు  పంపవచ్చు. దరఖాస్తుదారులు భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ నందు పరిశీలించగలరు లింక్

అప్లికేషను నమోదు చేసుకొనుటకు లింక్

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!