విశాఖ స్టీల్ ప్లాంట్ లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎం.టి) పోస్టులకు నియమకాలు

VIZAG STEEL PLANT RECRUITMENT

రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్ఎల్) VIZAG STEEL PLANT RECRUITMENT విశాఖపట్నం వారు హెచ్‌.ఆర్, మార్కెటింగ్, సిసి విభాగాలాకు మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎం.టి) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు  29 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవచ్చు.

కంపెని గురించి:

వైజాగ్ స్టీల్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్  భారతదేశంలోని విశాఖపట్నంలో ఉన్న ఒక పబ్లిక్ స్టీల్ ఉత్పత్తిదారు. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వి.ఎస్.పి) యొక్క కార్పొరేట్ సంస్థ, ఇది భారతదేశపు మొట్టమొదటి తీర-ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వి.ఎస్.పి) 7.3 ఎంటీపీఏ ప్లాంట్. RINL యొక్క ఉత్పత్తులలో రెబార్స్, వైర్ రాడ్స్, రౌండ్స్, స్ట్రక్చరల్స్, బ్లూమ్స్ & బిల్లెట్స్ మరియు పిగ్ ఐరన్ ఉన్నాయి మరియు బొగ్గు రసాయనాలు (అమ్మోనియం సల్ఫేట్, బెంజోల్ ఉత్పత్తులు మొదలైనవి) మరియు స్లాగ్ వంటి ఉప-ఉత్పత్తులను కంపెనీ మార్కెట్ చేస్తుంది. RINL ఉత్పత్తులు దాని నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. మూడు క్యాప్టివ్ మైన్స్ మరియు 25 మార్కెటింగ్ బ్రాంచ్ పాన్ ఇండియాను కలిగి ఉన్న లాంగ్ ప్రొడక్ట్స్ కోసం RINL దేశంలోని ప్రధాన సంస్థ లలో ఒకటి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 08 డిసెంబర్  2020

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29 డిసెంబర్  2020

ఖాళీల వివరాలు:

మేనేజ్‌మెంట్ ట్రైనీ (హెచ్‌ఆర్): 06 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 03 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిసి): 02 పోస్టులు

విద్యార్హత:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బాచిలర్స్ డిగ్రీ (పూర్తి సమయం) తో పాటు సంభందిత విభాగం నందు ఎం.బీ.ఏ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.   

వయోపరిమితి:

అభ్యర్ధుల వయస్సు  తేది 01.05.2020 గరిష్టంగా 27 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు రుసుం:

సాధారణ అభ్యర్ధులు మరియు ఇతరులు రూ. 500 /- దరఖాస్తు రుసుము చెల్లించవలెను.

ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు  దరఖాస్తు రుసుము నిభందన వర్తించదు.

 

దరఖాస్తు చేయువిధానం:

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఇమెయిల్  ద్వారా 29 డిసెంబర్  2020 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.

 

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!