విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌ – ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్

Viskahapatnam Co Operative Bank Jobs Recruitment

విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లోని ప్రొబేషనరీ ఆఫీసర్స్ (అసిస్ట్ మేనేజర్స్) Viskahapatnam Co Operative Bank Jobs Recruitment నియామకాల కోసం ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరడం జరిగింది. అభ్యర్ధులు 30 నవంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోనవలెను.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 నవంబర్ 2020

దరఖాస్తు చివరి తేదీ: 30  నవంబర్ 2020

ఖాళీల వివరాలు:

ప్రొబేషనరీ ఆఫీసర్స్ (అసిస్ట్ మేనేజర్స్) – 30 పోస్టులు

విద్యా అర్హత:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి  డిగ్రీ మొదటి శ్రేణి లో పాసైన కలిగి ఉన్న అభ్యర్థులు.

వయోపరిమితి:

అభ్యర్ధుల వయస్సు 30  నవంబర్ 2020 నాటికి కనిష్టంగా 20 మరియు గరిష్టంగా 30 సంవత్సరాల వరకు ఉండాలి.

దరఖాస్తు చేయు విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా పైన పేర్కొన్న పోస్టులకు 30  నవంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

అభ్యర్థులు  రూ. 9౦౦ / – దరఖాస్తు రుసుం చెల్లించవలెను.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ నందు పొందుపరిచిన సమాచారాన్ని చూడగలరు.

అధికారిక వెబ్ సైట్ లింక్

నోటిఫికేషన్ వివరాల లింక్

అభ్యర్డుల నమోదు కొరకు లింక్

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!