UPSC CAPFs AC 2021 Recruitment
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) లో అసిస్టెంట్ కమాండెంట్ల (AC) నియామకానికి 159 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. UPSC CAPFs AC 2021 Recruitment ఆసక్తిగల మరియు అర్హత గల దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అధికారిక వెబ్ సైట్ నందు చూపబడిన దరఖాస్తు నమూనా ప్రకారం 05 మే 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15 ఏప్రిల్ 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05 మే 2021
అసిస్టెంట్ కమాండెంట్లు – 159 పోస్టులు
అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని లేదా సమానమైన అర్హతను కలిగి ఉంది.
అభ్యర్థులు వయస్సు తేది: 1 ఆగష్టు 2021 నాటికి గరిష్టంగా 25 సంవత్సరాలు మించరాదు. రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు.
సాధారణ అభ్యర్థులు దరఖాస్తు రుసుం క్రింద రూ.200/- చెల్లించవలెను. మరియు మహిళా అభ్యర్ధులు మరియు రిజర్వు అభ్యర్ధులు దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు.
అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకొనవలెను.
అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష మరియు శారీరక దేహదారుడ్య పరీక్ష ద్వారా ఎంపిక చేపట్టడం జరుగుతుంది.
UPSC CAPFs AC 2021 Recruitment పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com