UPPSC UP Assistant Professor Recruitment
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర లో వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, రీసెర్చ్ ఆఫీసర్, యుపి. పోలీస్ రేడియో సర్వీస్ మరియు లెక్చరర్ పోస్టులకు నియామకం కోసం నోటిఫికేషన్ UPPSC UP Assistant Professor Recruitment విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేది: 24 నవంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 24 డిసెంబర్ 2020
దరఖాస్తు రుసుమును బ్యాంకులో జమ చేయడానికి చివరి తేదీ: 21 డిసెంబర్ 2020
యుపిపిఎస్సి ఫ్యాకల్టీ ఖాళీల వివరాలు:
గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో లెక్చరర్ – 130 పోస్టులు
యుపి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ – 128 పోస్టులు
వివిధ ప్రత్యేకతలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు (జనరల్ రిక్రూట్మెంట్) – 61 పోస్టులు
రీసెర్చ్ ఆఫీసర్ – 4 పోస్టులు.
యుపి పోలీస్ రేడియో సర్వీస్ – 2 పోస్ట్లు
పబ్లిక్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ – 3 పోస్టులు
విద్యార్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంభందిత విభాగం లో పి.జి లేదా డిప్లొమా తో పాటుగా డిగ్రీ కనీసం 55% మార్కులు కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు 26 నుండి 40 సంవత్సరాలు మధ్యలో ఉండవలెను.
దరఖాస్తు ఫీజు:
జనరల్ / ఓబిసి / ఇడబ్ల్యుఎస్ అభ్యర్ధులు రూ .105 / – చెల్లించవలెను
ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు అభ్యర్ధులు రూ . 25 / – చెల్లించవలెను
ఎంపిక విధానం:
అభ్యర్ధుల ఎంపిక విధానం వ్రాత పరీక్ష ద్వారా చేయబడుతుంది
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా 24 డిసెంబర్ 2020 లోపు వెబ్ సైట్ నందు నమోదు చేసుకొనవలెను.
పూర్తీ వివరాలకు ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.
నోటిఫికేషన్ వివరాల లింక్
అధికారిక వెబ్ సైట్ లింక్
అభ్య్రర్దుల నమోదు కొరకు
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com