ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (UGVCL) లో జూనియర్ ఇంజనీర్ల నియామకాలు

ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (UGVCL) గుజరాత్ విద్యుత్ సహాయక్ (జూనియర్ ఇంజనీర్) పోస్టులకు నియామక నోటిఫికేషన్ ను ప్రకటించింది. ఆసక్తి మరియు అర్హుత గల అభ్యర్థులు 28 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకొనవలెను.

ఎంపికైన అభ్యర్ధులు ప్రారంభంలో విద్యుత్ సహాయక్ (జూనియర్ ఇంజనీర్) గా ఐదేళ్ల కాలానికి నియమించబడతారు మరియు ఆ తర్వాత నిభందనల ప్రకారం జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ / సివిల్) పోస్టు నియామకం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు

ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (UGVCL) ముఖ్యమైన తేదిలు ఇలా ఉన్నాయి

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28 డిసెంబర్  2020

ఖాళీల వివరాలు

ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (UGVCL) నియామకాలు

విద్యుత్ సహాయక్ / జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ – 20 పోస్టులు

విద్యుత్ సహాయక్ / జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ – 1 పోస్టు

విద్యార్హత

విద్యుత్ సహాయక్ / జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్  నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.

విద్యుత్ సహాయక్ / జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి  సివిల్ ఇంజనీరింగ్  నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.

వయోపరిమితి

సాధారణ అభ్యర్ధుల వయస్సు  గరిష్టంగా 35 సంవత్సరాలు మించరాదు.

రిజర్వ్ అభ్యర్ధుల వయస్సు  గరిష్టంగా 40 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు రుసుం

సాధారణ అభ్యర్ధులు మరియు ఇతరులు రూ. 500 /- దరఖాస్తు రుసుము చెల్లించవలెను.

ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు రూ. 250/ – దరఖాస్తు రుసుము చెల్లించవలెను.

దరఖాస్తు చేయువిధానం

ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (UGVCL) లో పైన తెలిపిన పోస్టులకు  నియామకాలకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్  ద్వారా 28 డిసెంబర్  2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.

 

 

 

 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!