SVVU – LAB TECHNICIAN 147 POSTS
తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం (SVVU) వారు 147 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు 20 మార్చి 2021లోపు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం (SVVU), తిరుపతి వారికి నిర్దేశించిన దరఖాస్తు నమూనా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. SVVU – LAB TECHNICIAN 147 POSTS వివరాలను https://ahd.aponline.gov.in/ వెబ్ సైట్ ద్వారా వివరాలను విడుదల చేశారు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20 మార్చి 2021
ల్యాబ్ టెక్నీషియన్ – 147 పోస్టులు
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా కలిగి ఉండవలెను.
అభ్యర్థులు వయస్సు తేది 01.07.2020 నాటికి గరిష్టంగా 42 సంవత్సరాలు మరియు కనిష్టం గా 18 సంవత్సరాలు ఉండవలెను.
అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.200/- చెల్లించవలెను.
అభ్యర్థుల ఎంపిక మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా మార్కుల ఆధారం గా జరుగుతుంది.
SVVU – LAB TECHNICIAN 147 POSTS నియమకాలు పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com