స్టాక్ మార్కెట్ తేది.05.11.2020 గురువారం ఏమి జరిగింది ?

అదేదో సినిమా లో చెప్పినట్టు “వార్ వన్ సైడ్ అయిపోతుంది” సరిగ్గా అలాగే జరిగింది.  అకస్మాత్తుగా మార్కెట్ ఆకాశమే హద్దుగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు డెమొక్రాటిక్ పార్టీకి అనుకూలంగా కదులుతున్నాయనే అంచనాతో దేశీయ మార్కెట్ ప్రపంచ మార్కెట్‌తో కలిసి 8 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.financial 3207895 1920

ఈరోజు నిఫ్టీ -50, 12062.40 పాయింట్లు తో ప్రారంభించి 12120.30 పాయింట్లు తో ముగిసి 153.90 పాయింట్లు లాభపడింది అయితే ఒకటే లక్ష్యం గా పైకి ఒకే సారి ఎగిసిపడింది.  ఈ ప్రయాణం లో అధికంగా 12131.10 తక్కువలో 12027.60 కొనసాగింది.

 లాభాలు వచ్చిన కంపెనీ లలో మొదటి 5 వివరాలు

కంపెనీ పేరుచివరి ముగింపు విలువ రూ.ల లోలాభాలు శాతము లలో
ఇండస్ఇండ్ బ్యాంక్720.006.19
హిందాల్కో187.106.01
యెస్.బి.ఐ.యన్218.505.56
బి.పి.సి.యల్367.305.29
టాటా స్టీల్424.605.13

నష్టాలు వచ్చిన కంపెనీ లలో మొదటి 2 వివరాలు

కంపెనీ పేరుచివరి ముగింపు విలువ రూ.ల లోనష్టాలూ  శాతము లలో
హీరో మోటార్స్2950.00-0.61
హెచ్.డి.యఫ్.సి లైఫ్593.00-0.21

నిఫ్టీ-50కంపెనీలలో లోఉన్న 48 కంపెనీలూ లాభాల్లో నూ 02 కంపెనీలూ నష్టాలను చవిచూశాయని  చెప్పాలి.  సాంకేతికంగా,  డే చార్ట్ ను పరిశీలిస్తే ఈ నమూనా అప్‌ట్రెండ్ కొనసాగింపు అని అర్ధం మరియు పూర్తికాని ఓపెనింగ్ అప్‌సైడ్ గ్యాప్‌ను బుల్లిష్ విడిపోయిన గ్యాప్‌గా పరిగణించవచ్చు. ఇది సానుకూల సూచన మరియు స్వల్పకాలికంలో మరింత లాభాలు ఉండొచ్చని నిపుణల అంచనా. పివట్ చార్టుల ప్రకారం, నిఫ్టీకి కీ సపోర్ట్ లెవల్స్ 12054.90 వద్ద, తరువాత 11989.50 వద్ద ఉన్నాయి. నిఫ్టీ సూచిక పైకి కదిలితే మాత్రం,  చూడవలసిన కీ నిరోధక స్థాయిలు 12158.40 మరియు 12196.50.entrepreneur 1340649 1920

 

Secretes to earn profits in Stock market

Secretes to earn profits in Stock market పెద్ద రహస్యాలు

Secretes to earn profits in Stock market పెద్ద రహస్యాలు డబ్బులు సంపాదించడం చాలా తేలిక అని తెలుగు సినిమా లో హీరోలు చెప్పే మాటలు విని స్టాక్ మార్కెట్ లో అతి తక్కువ పెట్టబడి తో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకునే వారికీ ఈ రహస్యాలు Secretes to earn profits in Stock market ఎంతో లాభం చేకూర్చుతాయి. నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం ఒక ప్రత్యేక నేర్పు. ఎంతో […]

మరింత సమాచారం కోసం
chart 840331 1920

ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ప్రారంభ మరియు అధునాతన ట్రేడర్ల కోసం ఎన్నో కంపెనీల ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే ఎవరి లాభాలు వారికీ ఉన్నాయి, అలాగే వాటిలో లోపాలు కూడా ఉన్నాయి. ఎంచుకునే ముందు పూర్తీ స్థాయి లో విశ్లేషణ తర్వాత మాత్రమే ఎంచుకోవాలి. అలాగే ఎవరో సలహా ఇచ్చారని మాత్రం తీసుకోవడం ఎంతో ప్రమాదం. చాలా మంది మార్కెట్లో మా రిఫరల్ ద్వారా తీసుకుంటే ఉచిత కాల్స్ ఇస్తామని చెప్తుంటారు. అలాంటి […]

మరింత సమాచారం కోసం
Best Websites for Stock Market

స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు సంపాదించాలంటే చేయకూడని నవరత్నాలు అనిపించే పనులు

మీరు ఈ వ్యాసం పేరు చదివి ఆశ్చర్యపోకండి… ఎవరైనా ఎక్కువ లాభాల కోసం ఎదో ఒకటి చెప్తుంటారు. కానీ మనకి కావాల్సింది లాభాలు కాదు, ముందు నష్టాలు రాకుండా ఉండాలి. ఈ విషయాన్ని ఎవరు గమనించరూ, అంటే మన పెట్టుబడి స్థిరం గా ఉంటె లాభం ఈ రోజు కాకుండా రేపు అయినా వస్తుంది. నష్టాలను తగ్గించుకుంటూ లాభాలు రావాలంటే చేయకూడని పనులు ఈ క్రింద తెలుపబడినవి. సరైన పరిశోధన లేకుండా ఎటువంటి షేర్లు కొనరాదు లేదా […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!