స్టాక్ మార్కెట్ నిఫ్టీ -50 తేది.04.11.2020 బుధవారం ఏమి జరిగింది ?

ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడే క్రమంలో ఈ భారీ ఒడిదుడుకులు అనుకుంటున్నాం, సరిగ్గా అలాగే జరిగింది ఈ రోజు స్టాక్ మార్కెట్ కొంచెం ఒడిదుడుకులతో ఇబ్బంది పెట్టింది అని చెప్పుకోవాలి. ఈరోజు నిఫ్టీ -50 11783.35 పాయింట్లు తో ప్రారంభించి 11908.50 పాయింట్లు తో ముగిసి 95 పాయింట్లు లాభపడింది అయితే ఎవరూ ఊహించినట్టు ఉదయం మొదటి అరగంట మార్కెట్ పెరిగిపోతుందని ఆశించిన వాళ్ళందరూ ఎంతో భావోద్వేగానికి గురి కావాల్సి వచ్చింది. లాభాలు, నష్టాలూ అంటేనే స్టాక్ మార్కెట్ అన్నట్లుగా పడుతూ లేస్తూ అందంగా, అధికంగా 11929.65 తక్కువలో 11756.40 నడిచింది.

Stock Image 05

లాభాలు చూసిన మొదటి 5 కంపెనీలు వివరాలు 

కంపెనీ పేరుచివరి ముగింపు విలువ రూ. ల లోలాభాలు శాతము ల లో
ఇండస్ఇండ్ బ్యాంక్678.204.89
సన్ ఫార్మా503.503.69
దివిస్ లేబరేటరీ3200.003.56
రిలయన్స్1910.503.25
సిప్లా782.903.11

నష్టాలు చూసిన మొదటి 5 కంపెనీలు వివరాలు

కంపెనీ పేరుచివరి ముగింపు విలువ రూ. ల లోలాభాలు శాతము ల లో
యు.పి.యల్400.80(-) 3.90
యాక్సిస్ బ్యాంక్520.05(-) 2.64
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్2085.00(-) 2.16
ఐసిఐసిఐ బ్యాంక్434.35(-) 2.14
హిందాల్కో176.55(-) 1.78

నిఫ్టీ -50కంపెనీలలో లోఉన్న 33 కంపెనీలూ లాభాల్లో నూ 17 కంపెనీలూ నష్టాలను చవిచూశాయి చెప్పాలి. స్టాక్ మార్కెట్ నిపుణులు ఈ పది రోజులు ట్రేడింగ్ చేయవద్దు అని చెబుతుంటారు ఎందుకంటే ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పది రోజుల్లో లాభాలను చూస్తారు అయితే రేపు గురువారం వారాంతపు ముగింపు ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ లో ఎన్నో  జాగ్రత్తలు  తీసుకోవాలి.

Secretes to earn profits in Stock market

Secretes to earn profits in Stock market పెద్ద రహస్యాలు

Secretes to earn profits in Stock market పెద్ద రహస్యాలు డబ్బులు సంపాదించడం చాలా తేలిక అని తెలుగు సినిమా లో హీరోలు చెప్పే మాటలు విని స్టాక్ మార్కెట్ లో అతి తక్కువ పెట్టబడి తో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకునే వారికీ ఈ రహస్యాలు Secretes to earn profits in Stock market ఎంతో లాభం చేకూర్చుతాయి. నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం ఒక ప్రత్యేక నేర్పు. ఎంతో […]

మరింత సమాచారం కోసం
chart 840331 1920

ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ప్రారంభ మరియు అధునాతన ట్రేడర్ల కోసం ఎన్నో కంపెనీల ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే ఎవరి లాభాలు వారికీ ఉన్నాయి, అలాగే వాటిలో లోపాలు కూడా ఉన్నాయి. ఎంచుకునే ముందు పూర్తీ స్థాయి లో విశ్లేషణ తర్వాత మాత్రమే ఎంచుకోవాలి. అలాగే ఎవరో సలహా ఇచ్చారని మాత్రం తీసుకోవడం ఎంతో ప్రమాదం. చాలా మంది మార్కెట్లో మా రిఫరల్ ద్వారా తీసుకుంటే ఉచిత కాల్స్ ఇస్తామని చెప్తుంటారు. అలాంటి […]

మరింత సమాచారం కోసం
Best Websites for Stock Market

స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు సంపాదించాలంటే చేయకూడని నవరత్నాలు అనిపించే పనులు

మీరు ఈ వ్యాసం పేరు చదివి ఆశ్చర్యపోకండి… ఎవరైనా ఎక్కువ లాభాల కోసం ఎదో ఒకటి చెప్తుంటారు. కానీ మనకి కావాల్సింది లాభాలు కాదు, ముందు నష్టాలు రాకుండా ఉండాలి. ఈ విషయాన్ని ఎవరు గమనించరూ, అంటే మన పెట్టుబడి స్థిరం గా ఉంటె లాభం ఈ రోజు కాకుండా రేపు అయినా వస్తుంది. నష్టాలను తగ్గించుకుంటూ లాభాలు రావాలంటే చేయకూడని పనులు ఈ క్రింద తెలుపబడినవి. సరైన పరిశోధన లేకుండా ఎటువంటి షేర్లు కొనరాదు లేదా […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!