సింగరేని కొలరీస్ కంపెనీ లిమిటెడ్ లో 372 పోస్టుల నియామకాలు
సింగరేని కొలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) ఫిట్టర్, వెల్డర్, జూనియర్ స్టాఫ్ నర్స్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తులను Employment Notification No. 01/2021 నోటిఫికేషన్ ద్వారా ఆహ్వానించింది. ఆసక్తిగల మరియు అర్హత ఉన్నవారు సింగరేని కొలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2021 కోసం 04 ఫిబ్రవరి 2021 లోపు https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 22 జనవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04 ఫిబ్రవరి 2021
ఫిట్టర్ ట్రైనీ: 128 పోస్టులు – (పురుషులు మాత్రమే)
ఎలక్ట్రీషియన్ ట్రైనీ: 51 పోస్టులు – (పురుషులు మాత్రమే)
వెల్డర్ ట్రైనీ: 54 పోస్టులు – (పురుషులు మాత్రమే)
టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ: 22 పోస్టులు – (పురుషులు మాత్రమే)
మోటార్ మెకానిక్ ట్రైనీ: 14 పోస్టులు – (పురుషులు మాత్రమే)
ఫౌండర్ పురుషులు / ముల్డర్ ట్రైనీ: 19 పోస్టులు – (పురుషులు మాత్రమే)
జూనియర్ స్టాఫ్ నర్స్: 84 పోస్టులు – (మహిళలు మాత్రమే)
టెక్నీషియన్
అభ్యర్ధులు నేషనల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సంభందిత విభాగం నందు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఐటిఐ) మరియు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కలిగి ఉండవలెను.
జూనియర్ స్టాఫ్ నర్స్
అభ్యర్ధులు ఇంటర్మీడియట్ తో పాటు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ నుండి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (GNM) కలిగి ఉండవలెను.
అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలకు మించరాదు.
అభ్యర్ధులను వ్రాత పరిక్ష ద్వారా ఎంపిక చేయబడును.
అభ్యర్ధులు దరఖాస్తు రుసుం క్రింద రూ.200/- ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చేసే సమయం లో చెల్లించవలెను.
ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన విధముగా ఆన్ లైన్ లో నమోదు చేసుకొన వలెను.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com
నిరంతర వార్త ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు telugu_Jobalerts