స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ 2000 పోస్టులు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఒ) పోస్టుకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఐబిపిఎస్ పిఒ దరఖాస్తును లేదా 04 డిసెంబర్ 2020 లోపు సమర్పించవచ్చు. అప్లికేషన్ లింక్, అర్హత, ఎంపిక ప్రక్రియ ఈ క్రింది విధముగా ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ నమోదు మరియు ఫీజు సమర్పణ ప్రారంభ తేదీ : 14 నవంబర్ 2020

ఆన్‌లైన్ నమోదు మరియు ఫీజు సమర్పణ చివరి తేదీ : 4 డిసెంబర్ 2020

ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఒ) – 2000 పోస్టులు వివరాలు:

ఎస్సీ అభ్యర్థులకు – 300

ఎస్టీ అభ్యర్థులకు  – 150

ఓబిసి అభ్యర్థులకు – 540

ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు – 200

జనరల్ అభ్యర్థులకు – 810

విద్యా అర్హత:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమానమైన అర్హత. వారి గ్రాడ్యుయేషన్ యొక్క ఫైనల్ ఇయర్ / సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా ఇంటర్వ్యూకి పిలిస్తే, వారు 31.12.2020 లేదా అంతకన్నా ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండవలెను.

వయో పరిమితి:

01.04.2020 నాటికి 21 ఏళ్లలోపు కాదు మరియు 30 ఏళ్లకు మించకూడదు, అనగా అభ్యర్థులు తేది 02.04.1990  నుండి తేది 01.04.1999 మధ్యలో జన్మించిన వారు మాత్రమే .

ఎంపిక విధానం:

ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఒ) ఎంపిక మూడు దశలలో జరుగుతుంది.

ప్రాథమిక పరీక్ష

ప్రధాన పరీక్ష

గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ ఫీజు:

జనరల్, ఓబిసి, ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు  : రూ. 750 / –

ఎస్సీ , ఎస్టీ , పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు నిభందన లేదు.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ నందు పొందుపరిచిన సమాచారాన్ని చూడగలరు.

నోటిఫికేషన్ వివరాల లింక్

అభ్యర్ధుల నమోదు  వెబ్ సైట్ లింక్

SBI image

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!