స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యస్.బి.ఐ) తన కస్టమర్లకు, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలకు గురికావద్దని హెచ్చరిస్తుంది. యస్.బి.ఐ తన అధికారిక ట్విట్టర్ లో వినియోగదారులు యస్.బి.ఐ ఖాతాదారులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థించారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, తప్పుదోవ పట్టించే మరియు నకిలీ సందేశాల బారిన పడి మోసపోవద్దని అభ్యర్థించారు” అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
Be vigilant, be safe.
— State Bank of India (@TheOfficialSBI) November 3, 2020
While interacting with us on social media, please check account verification and do not share confidential details online. pic.twitter.com/x2T7ImaCz6