SAIL MO – Specialist Recruitment
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు మెడికల్ ఆఫీసర్ మరియు మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు SAIL MO – Specialist Recruitment నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 ఖాళీలు భర్తీ చేయబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ మోడ్ ద్వారా 9 జనవరి 2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు sailcareers.com స్టీల్ ప్లాంట్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09 జనవరి 2021
మెడికల్ ఆఫీసర్– జి.డి.ఎం.ఓ – 25 పోస్టులు
మెడికల్ స్పెషలిస్ట్ – 14 పోస్టులు
మెడికల్ ఆఫీసర్:
అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) గుర్తించిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఎం.బి.బి.ఎస్ డిగ్రీ తో పాటు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ / హాస్పిటల్ / ఇన్స్టిట్యూషన్లో 01 సంవత్సరము పాటు అనుభవం కలిగి ఉండవలెను.
మెడికల్ స్పెషలిస్ట్:
అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) గుర్తించిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఎం.బి.బి.ఎస్ డిగ్రీ తో సంభందిత విభాగములో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ / హాస్పిటల్ / ఇన్స్టిట్యూషన్లో 03 సంవత్సరముల పాటు అనుభవం కలిగి ఉండవలెను.
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 34 సంవత్సరాలు ఉండవలెను.
మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 41 సంవత్సరాలు ఉండవలెను.
జనరల్ / ఓబిసి / ఇడబ్ల్యుఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ .700 / – (ఏడు వందల రూపాయలు) చెల్లించవలెను.
ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి / ఇఎస్ఎం / డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ .100 / – ( వంద రూపాయలు) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలెను.
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపి మరియు సంతకం చేసిన స్కాన్ చేసిన కాపీని (పి.డి.ఎఫ్) వారి స్వంత ఇమెయిల్ ఐడి నుండి లోపు 09 జనవరి [email protected] కు ఇమెయిల్ ద్వారా తెలియజేయవలెను.
మరిన్ని ఉద్యోగావకాశాల కోరకు teluguguruji.com