SAIL Medical Officer & Specialist Recruitment 2021
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) 46 మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. SAIL Medical Officer & Specialist Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత కల అభ్యర్ధులు తేదీ 20 మే 2021 లోపు https://www.sailcareers.com వెబ్ సైట్ లో నిర్దేశించిన నమూనా దరఖాస్తు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 01 ఏప్రిల్ 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2021
మెడికల్ ఆఫీసర్: 26 పోస్టులు
మెడికల్ స్పెషలిస్ట్: 20 పోస్టులు
మెడికల్ ఆఫీసర్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్ MCI చే గుర్తించబడింది MBBS / BDS లో అర్హత మరియు కనీసం 01 సంవత్సరం అనుభవం గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ / హాస్పిటల్ / ఇన్స్టిట్యూషన్ లో ఉండవలెను.
మెడికల్ స్పెషలిస్ట్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్ MCI చే గుర్తించబడింది పిజి డిగ్రీ / డిఎన్బి సంబంధిత విభాగం లో అర్హత మరియు కనీసం 03 సంవత్సరాల అనుభవం గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ / హాస్పిటల్ / ఇన్స్టిట్యూషన్ లో ఉండవలెను.
మెడికల్ ఆఫీసర్:
అభ్యర్థులు వయస్సు తేది 30.04.2021 నాటికి గరిష్టంగా 34 సంవత్సరాలు మించరాదు. రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు.
మెడికల్ స్పెషలిస్ట్:
అభ్యర్థులు వయస్సు తేది 30.04.2021 నాటికి గరిష్టంగా 41 సంవత్సరాలు మించరాదు. రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు.
సాధారణ అభ్యర్థులు దరఖాస్తు రుసుం క్రింద రూ.500/- చెల్లించవలెను మరియు రిజర్వు అభ్యర్ధులు దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు.
అభ్యర్థుల ఎంపిక ప్రత్యేక వ్రాత పరీక్ష ద్వారా జరుగుతుంది.
SAIL Medical Officer & Specialist Recruitment 2021 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com