డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ల నియామకాలు
న్యూ డిల్లీలోని ఎబి.వి.ఐ.యం.యెస్ & డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ నుండి జూనియర్ రెసిడెంట్స్ (నాన్ అకాడెమిక్) ఖాళీగా ఉన్న 202 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 15 ఫిబ్రవరి 2021 లోపు ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://rmlh.nic.in/ వెబ్ సైట్ లో నోటిఫికేషన్ వివరాలను ఉంచారు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 2021
జూనియర్ రెసిడెంట్ డాక్టర్ : 202 పోస్టులు
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి MBBS డిగ్రీ కలిగి ఉండవలెను. మెడికల్ కౌన్సిల్ ఆమోదం లేదా రాష్ట్ర వైద్య మండలి గుర్తింపు పొంది ఉండాలి .
31.12.2020 నాటికి ఇంటర్న్షిప్ పూర్తి చేసిన / పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
తేది 22.02.2020 నాటికి అభ్యర్ధులు వయస్సు గరిష్టం గా 30 సంవత్సరాలకు మించరాదు (ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓ.బి.సి అభ్యర్ధులకు 3 సంవత్సరాలు మినహాయింపు కలదు)
పే స్కేల్ రూ. 56100-1,77,500/- (సవరించిన పే) నిబంధనలు, 2016 తో సిసిఎస్ కింద పే మ్యాట్రిక్స్ (స్థాయి 10) లో వర్తించే అనుమతించదగిన భత్యాలు.
అభ్యర్ధులను వ్రాత పరిక్ష ద్వారా ఎంపిక చేయబడును.
అభ్యర్ధులు దరఖాస్తు రుసుం క్రింద రూ.800/- డిమండ్ డ్రాఫ్ట్ ద్వారా దరఖాస్తు చేసే సమయం లో చెల్లించవలెను.
ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన విధముగా దరఖాస్తు చేసుకొనవలెను.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com