రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో 241 సెక్యూరిటీ గార్డ్ ల నియామకాలు

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో 241 సెక్యూరిటీ గార్డ్ ల  నియామకాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా భారతీయ రిజర్వు  బ్యాంక్ యొక్క వివిధ కార్యాలయాలలో 241 “సెక్యూరిటీ గార్డ్స్” పోస్టులకు ఎక్స్‌ సర్వీస్ మెన్ అనగా మాజీ సైనిక ఉద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరింది. అభ్యర్ధుల ఎంపిక  దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ టెస్ట్ వ్రాత పూర్వకం గా మరియు  శారీరక దేహదారుడ్య  పరీక్ష ద్వారా ఉంటుంది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు  12 ఫిబ్రవరి 2021 న లోపు దరఖాస్తు చేసుకొనవలెను.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 22  జనవరి 2021

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12 ఫిబ్రవరి 2021

ఖాళీల వివరాలు:

సెక్యూరిటీ గార్డ్: 241 పోస్టులు

విద్యార్హత:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి 10 వ తరగతి (S.S.C./Matriculation) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై  ఉండాలి.

వయోపరిమితి:

తేది 01 జనవరి, 2021 నాటికి సాధారణ అభ్యర్ధుల వయోపరిమితి 25 సంవత్సరాలు (భారత ప్రభుత్వం అందించిన సడలింపు  ఓబిసి అభ్యర్ధులకు  28 సంవత్సరాలు మరియు  ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులకు 30 సంవత్సరాలు) కలిగి ఉండవలెను.

దరఖాస్తు రుసుం:

అభ్యర్ధులు సమాచారం ఛార్జీలు క్రింద రూ.50/- ఆన్ లైన్  ద్వారా దరఖాస్తు నమోదు చేసే సమయం లో చెల్లించవలెను.

ఎటువంటి దరఖాస్తు రుసుం లేదు.

దరఖాస్తు చేయువిధానం:

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో 241 సెక్యూరిటీ గార్డ్ ల  నియామకాలు ఆస్తకి మరియు అర్హత గల  అభ్యర్థులు 22 జనవరి 2021  నుండి 12 ఫిబ్రవరి, 2021 లోపు  www.rbi.org.in వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల ద్వారా  దరఖాస్తు విధానం అంగీకరించబడవు.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

 

నిరంతర వార్త ల  కోసం మా టెలిగ్రామ్  ఛానల్ లో జాయిన్ అవ్వగలరు telugu_Jobalerts

 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!