OSSSC Recruitment Nursing Posts Contract Basis
ఒడిశా సబ్ ఆర్డినేట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (OSSSC) కాంట్రాక్టు ప్రాతిపదికన 6432 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి కోసం దరఖాస్తులను ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్దులనుండి కోరుతుంది. అభ్యర్ధులు 31 డిసెంబర్ 2020 లోపు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 07 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020
నర్సింగ్ ఆఫీసర్ – 6432 పోస్టులు
విద్యార్హత వివరముల కొరకు పూర్తీ నోటిఫికేషన్ చూడగలరు.
అభ్యర్ధుల వయస్సు కనిష్టంగా 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 32 సంవత్సరాలు మించరాదు.
సాధారణ అభ్యర్ధులు మరియు ఇతరులు రూ. 100/- దరఖాస్తు రుసుము చెల్లించవలెను. ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు ఫీజు నిభందన లేదు.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 31 డిసెంబర్ 2020 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com