జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యుడిఎ)లో అసిస్టెంట్ ఇంజనీర్ ల నియామకం

జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యుడిఎ) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులను కోరింది. ఆసక్తి గల అభ్యర్ధులు నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడిఎ) రిక్రూట్‌మెంట్ వెబ్ సైట్ లో  31డిసెంబర్  2020 లోపు దరఖాస్తు చేసుకోవలెను.

download

కంపెని వివరాలు:

నీటివనరుల కోసం  వివరణాత్మక అధ్యయనాలు, సర్వేలు మరియు పరిశోధనలు చేయడానికి నీటిపారుదల మంత్రిత్వ శాఖ (ఇప్పుడు నీటి వనరుల మంత్రిత్వ శాఖ) క్రింద రిజిస్టర్డ్ సొసైటీ అయిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) 1982 లో స్థాపించబడింది.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16 నవంబర్ 2020

ఆన్ లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 31 డిసెంబర్ 2020

పోస్టుల ఖాళీల వివరాలు

అసిస్టెంట్ ఇంజనీర్: 05 పోస్టులు

విద్యా అర్హత:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టబద్రులు ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్ధుల వయస్సు 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి.

జీతం: రూ. 44900-రూ. 142400

అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ నందు పొందుపరిచిన సమాచారాన్ని చూడగలరు.

అధికారిక వెబ్ సైట్ లింక్

నోటిఫికేషన్ వివరాల లింక్

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!