NTPC AE – 230 అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకాలు
NTPC AE 230 అసిస్టెంట్ ఇంజనీర్ల మరియు NTPC AC – 30 అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు నియామకాలు కోరకు నోటిఫికేషన్ ను తన అధికారిక వెబ్సైట్ ntpccareers.net లో విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల గల అభ్యర్థులు 10 మార్చి 2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 24 ఫిబ్రవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10 మార్చి 2021
అసిస్టెంట్ ఇంజనీర్ (AE) – 200 పోస్టులు (ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్)
అసిస్టెంట్ కెమిస్ట్ (AC) – 30 పోస్టులు
అసిస్టెంట్ ఇంజనీర్ (AE): అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సంభందిత విభాగం లో ( ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్) ఇంజనీరింగ్ డిగ్రీ కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అసిస్టెంట్ కెమిస్ట్ (AC): అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి M.Sc కెమిస్ట్రీ కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 30 సంవత్సరాలు ఉండవలెను మరియు రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000/ – బేసిక్ మొదలవుతుంది.
అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.300/- చెల్లించవలెను.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 10 మార్చి 2021 లోపు పోస్టులకు ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
NTPC AE 230 అసిస్టెంట్ ఇంజనీర్ల మరియు NTPC AC – 30 అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుల పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కొరకు teluguguruji.com
నిరంతర ఉద్యోగవార్తల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.