NLC India – Nursing Assistant Recruitment 2021
ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, ‘నవరత్నా’ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, నెవేలి, తమిళనాడు.లోని 350 పడకల జనరల్ హాస్పిటల్ కోసం రెండు సంవత్సరాల కాలానికి స్థిర కాల ఉపాధి ప్రాతిపదికన నర్సులు మరియు పారామెడికల్ స్టాఫ్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తిగల మరియు అర్హత గల దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్ సైట్ నందు https://www.nlcindia.in/new_website/index.htm ఆన్ లైన్ ద్వారా 22 మే 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 11 ఏప్రిల్ 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22 మే 2021
నర్స్ – 20 పోస్టులు
డయాలసిస్ టెక్నీషియన్ – 02 పోస్టులు
ఫిజియోథెరపిస్ట్ – 02 పోస్టులు
పురుష అభ్యర్ధి నర్సింగ్ అసిస్టెంట్ – 10 పోస్టులు
మహిళా అభ్యర్ధి నర్సింగ్ అసిస్టెంట్ – 04 పోస్టులు
అత్యవసర సంరక్షణ సాంకేతిక నిపుణుడు – 05 పోస్టులు
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ క్రమంలో ఉంటుంది, సూచించిన మార్కుల కనీస శాతం స్కోరుకు లోబడి ఉంటుంది.
అభ్యర్థులు వయస్సు గరిష్టంగా 58 సంవత్సరాలు మించరాదు.
అభ్యర్ధులు దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు.
అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకొనవలెను.
NLC India – Nursing Assistant Recruitment 2021 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com