నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) వెబ్-డెవలపర్, కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, స్టోర్ కీపర్ మరియు వీడియోగ్రాఫర్ పోస్టుల నియామకాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు 31 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) ముఖ్యమైన తేదిలు ఇలా ఉన్నాయి
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 08 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) నియామకాలు
వెబ్-డెవలపర్: 01 పోస్టు
కన్సల్టెంట్: 03 పోస్టులు
జూనియర్ కన్సల్టెంట్: 10 పోస్టులు
స్టోర్ కీపర్: 01 పోస్టు
వీడియోగ్రాఫర్: 01 పోస్టు
వెబ్-డెవలపర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్ / సైన్స్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. మరియు 04 సంవత్సరాల అనుభవం సంభందిత రంగంలో కలిగిఉండవలెను.
కన్సల్టెంట్:

జూనియర్ కన్సల్టెంట్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి మీడియా / అడ్వర్టైజింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. మరియు 02 సంవత్సరాల అనుభవం సంభందిత రంగంలో కలిగిఉండవలెను.
స్టోర్ కీపర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. మరియు 01 సంవత్సరం అనుభవం సంభందిత రంగంలో కలిగిఉండవలెను.
వీడియోగ్రాఫర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. మరియు 01 సంవత్సరం అనుభవం సంభందిత రంగంలో కలిగిఉండవలెను.
వెబ్-డెవలపర్: అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 45 సంవత్సరాలు మించరాదు.
కన్సల్టెంట్: అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 45 సంవత్సరాలు మించరాదు.
జూనియర్ కన్సల్టెంట్: అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 45 సంవత్సరాలు మించరాదు.
స్టోర్ కీపర్: అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 40 సంవత్సరాలు మించరాదు.
వీడియోగ్రాఫర్: అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 40 సంవత్సరాలు మించరాదు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) లో పైన తెలిపిన పోస్టులకు నియామకాలకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా 31 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.