ఎన్‌.సీ.ఆర్‌.టీ.సీ నియామకాలు 52 జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు

Vacancy Notice.38/2020, Issue Date :- 13-11-2020 

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూ ఢిల్లీ వారు జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఆసక్తి గల అభ్యర్ధుల నుండి  దరఖాస్తులను కోరడం జరిగింది.  అభ్యర్ధులు 04 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోనవలెను .

Vision

కంపెని వివరాలు:

ప్రణాళికా సంఘం 2005 లో నేషనల్ క్యాపిటల్ రీజియన్ కోసం బహుళ మోడల్ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్థ.

ముఖ్యమైన తేదీ:

దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ: 04 డిసెంబర్ 2020

పోస్టుల ఖాళీల వివరాలు

జూనియర్ ఇంజనీర్ (సివిల్):  52 పోస్టులు

విద్యా అర్హత:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పట్టబద్రులు ఉండాలి. దానితో పాటు నిర్మాణ రంగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు.

ఎంపిక విధానం:

అభ్యర్ధుల ఎంపిక ప్రధాన పరీక్ష,ఇంటర్వ్యూ దశలలో జరుగుతుంది.

Train

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ నందు పొందుపరిచిన సమాచారాన్ని చూడగలరు.

అధికారిక వెబ్ సైట్ లింక్

నోటిఫికేషన్ పూర్తీ వివరాల  కొరకు వెబ్ సైట్ లింక్

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!