NBCC 35 Management Trainee Recruitment 2021
నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్బిసిసి) 35 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ లో NBCC 35 Management Trainee Recruitment 2021 కొరకు తేదీ 22 మార్చి 2021 నుండి తేదీ 21 ఏప్రిల్ 2021 https://www.nbccindia.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 22 మార్చి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 ఏప్రిల్ 2021
మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) (ఇ -1): 25 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) (ఇ -1): 10 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) (ఇ -1):
అభ్యర్ధులు ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్లో పూర్తి సమయం డిగ్రీ కనీసం 60% మొత్తం మార్కులు లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండవలెను.
మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) (ఇ -1):
అభ్యర్ధులు ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్లో పూర్తి సమయం డిగ్రీ కనీసం 60% మొత్తం మార్కులు లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండవలెను.
అభ్యర్థులు వయస్సు తేది 21.04.2021 నాటికి గరిష్టంగా 29 సంవత్సరాలు మించరాదు.
అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.500/- చెల్లించవలెను.
అభ్యర్థుల ఎంపిక గేట్ – 2021 స్కోర్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూస్ ప్రకారం గా జరుగుతుంది.
NBCC 35 Management Trainee Recruitment 2021 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com