నేషనల్ ఫెర్టిలైజర్స్ 30 మేనేజ్మెంట్ ట్రైనీ లకు నియామకాలు

 

నేషనల్ ఫెర్టిలైజర్స్ 30 మేనేజ్మెంట్ ట్రైనీ లకు నియామకాలు

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 30 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల నియామకాలకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధుల నుండి  దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి  ఉన్నవారు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) కోసం  21 జనవరి 2021 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

 

బి.ఎస్.సి, బి.టెక్ / బి.ఇ, ఎం.ఎస్.సి ర్హత ఉన్న వారందరూ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 06 జనవరి 2021

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 జనవరి 2021

ఖాళీల వివరాలు

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (కెమికల్): 04 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (మెకానికల్): 07 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (ఎలక్ట్రికల్): 04 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (ఇన్‌స్ట్రుమెంటేషన్): 05 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (సివిల్): 01 పోస్ట్

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (కెమికల్ ల్యాబ్): 07 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (ఫైర్ మరియు సేఫ్టీ): 02 పోస్టులు

విద్యార్హత మరియు వయోపరిమితి

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (కెమికల్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి AICTE ఆమోదించిన కళాశాలల నుండి  నాలుగు సంవత్సరాల B.E / B.Tech కోర్సులో సంభందిత విభాగం కెమికల్ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండవలెను.

అభ్యర్ధుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించరాదు.

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (మెకానికల్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి AICTE ఆమోదించిన కళాశాలల నుండి  నాలుగు సంవత్సరాల B.E / B.Tech కోర్సులో సంభందిత విభాగం మెకానికల్  ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులై ఉండవలెను.

అభ్యర్ధుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించరాదు.

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (ఎలక్ట్రికల్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి AICTE ఆమోదించిన కళాశాలల నుండి  నాలుగు సంవత్సరాల B.E / B.Tech కోర్సులో సంభందిత విభాగం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండవలెను.

అభ్యర్ధుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించరాదు.

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (ఇన్‌స్ట్రుమెంటేషన్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి AICTE ఆమోదించిన కళాశాలల నుండి  నాలుగు సంవత్సరాల B.E / B.Tech కోర్సులో సంభందిత విభాగం ఇన్స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ / ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండవలెను.

అభ్యర్ధుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించరాదు.

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (సివిల్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి AICTE ఆమోదించిన కళాశాలల నుండి  నాలుగు సంవత్సరాల B.E / B.Tech కోర్సులో సంభందిత విభాగం సివిల్ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండవలెను.

అభ్యర్ధుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించరాదు.

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (కెమికల్ ల్యాబ్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి యం.యెస్.సి కెమిస్ట్రీ నందు  కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండవలెను.

అభ్యర్ధుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించరాదు.

మేనేజ్‌మెంట్ ట్రైనీలు (ఫైర్ మరియు సేఫ్టీ):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి AICTE ఆమోదించిన కళాశాలల నుండి  నాలుగు సంవత్సరాల B.E / B.Tech కోర్సులో సంభందిత విభాగం ఫైర్ మరియు సేఫ్టీ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండవలెను.

అభ్యర్ధుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు చేయు విధానం 

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 30 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 21 జనవరి  2021 లోపు పోస్టులకు  ఆన్ లైన్ ద్వారా nationalfertilizers.com లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తీ వివరాలకు అధికారిక నోటిఫికేషన్ గమనించగలరు.

 

 


 

మరిన్ని ఉద్యోగావకాశాల కొరకు teluguguruji.com 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!