ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 127 ఇంజనీర్ ల నియామకాలు
ముంబై, మహారాష్ట్రలోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డిఎ) తన అధికారిక వెబ్సైట్లో అసిస్టెంట్ మేనేజర్, స్టేషన్ మేనేజర్, చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, సెక్షన్ ఇంజనీర్ మరియు సూపర్వైజర్ (కస్టమర్ రిలేషన్) వంటి పదవులకు నియామక నోటిఫికేషన్ను ప్రచురించింది. https://mmrda.maharashtra.gov.in/ MMRDA రిక్రూట్మెంట్ 2021 ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 127 ఇంజనీర్ ల నియామకాలు కోసం నిర్దేశించిన ఫార్మాట్లో 20 ఫిబ్రవరి 2021 లోపు దరఖాస్తు చేసుకొనవచ్చు
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 16 జనవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08 ఫిబ్రవరి 2021
అసిస్టెంట్ మేనేజర్ – 01పోస్టు
స్టేషన్ మేనేజర్ – 03 పోస్టులు
చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్ – 02 పోస్టులు
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ – 17 పోస్టులు
సెక్షన్ ఇంజనీర్ – 67 పోస్టులు
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సివిల్) – 04 పోస్టులు
సెక్షన్ ఇంజనీర్ (సివిల్) – 05 పోస్టులు
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (యెస్ & టి) – 09 పోస్టులు
సెక్షన్ ఇంజనీర్ (యెస్ & టి) – 18 పోస్టులు
పర్యవేక్షకుడు – 01 పోస్టు
అసిస్టెంట్ మేనేజర్
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
డిగ్రీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు డిప్లొమా అభ్యర్ధులకు 7 సంవత్సరాలు సంభందిత రంగం లో అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
స్టేషన్ మేనేజర్
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
డిగ్రీ అభ్యర్ధులకు 3 సంవత్సరాలు సంభందిత రంగం లో (రైల్వే స్టేషన్ ఆపరేషన్ / రైలు ఆపరేషన్ / రైలు నియంత్రణ ఆపరేషన్) అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 41 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
డిగ్రీ అభ్యర్ధులకు 2 సంవత్సరాలు మరియు డిప్లొమా అభ్యర్ధులకు 4 సంవత్సరాలు సంభందిత రంగం లో (రైలు ఆపరేషన్ / స్టేషన్ ఆపరేషన్ / రైలు నియంత్రణ ఆపరేషన్లో రైల్వే / మెట్రో రైలు) అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
సీనియర్ సెక్షన్ ఇంజనీర్
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
డిగ్రీ అభ్యర్ధులకు 4 సంవత్సరాలు మరియు డిప్లొమా అభ్యర్ధులకు 6 సంవత్సరాలు సంభందిత రంగం లో అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 61 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
సెక్షన్ ఇంజనీర్

డిగ్రీ అభ్యర్ధులకు 2 సంవత్సరాలు మరియు డిప్లొమా అభ్యర్ధులకు 4 సంవత్సరాలు సంభందిత రంగం లో అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 61 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సివిల్)
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
డిగ్రీ అభ్యర్ధులకు 4 సంవత్సరాలు మరియు డిప్లొమా అభ్యర్ధులకు 6 సంవత్సరాలు సంభందిత రంగం లో అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 61 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
సెక్షన్ ఇంజనీర్ (సివిల్)
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
డిగ్రీ అభ్యర్ధులకు 2 సంవత్సరాలు మరియు డిప్లొమా అభ్యర్ధులకు 4 సంవత్సరాలు సంభందిత రంగం లో అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 61 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (యెస్ & టి)
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
డిగ్రీ అభ్యర్ధులకు 4 సంవత్సరాలు మరియు డిప్లొమా అభ్యర్ధులకు 6 సంవత్సరాలు సంభందిత రంగం లో అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 61 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
సెక్షన్ ఇంజనీర్ (యెస్ & టి)
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
డిగ్రీ అభ్యర్ధులకు 2 సంవత్సరాలు మరియు డిప్లొమా అభ్యర్ధులకు 4 సంవత్సరాలు సంభందిత రంగం లో అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 61 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
పర్యవేక్షకుడు సూపర్ వైజర్
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.
అనుభవం:
అభ్యర్ధులకు కనీసం 2 సంవత్సరాలు సంభందిత రంగం లో అనుభవం కలిగి ఉండవలెను.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయస్సు తేది:01.10.2020 నాటికి గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండవలెను. అర్హులైన అభ్యర్థులకు వయో సడలింపు విషయంలో సడలింపు కలదు.
ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత పత్రాల స్కాన్ అటెస్టెడ్ కాపీల ను (పిడిఎఫ్ మాత్రమే) ఇమెయిల్ ద్వారా [email protected] కు పంపవచ్చు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 127 ఇంజనీర్ ల నియామకాలు పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com