MES Draughtsman and Supervisor Recruitment 2021
మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఇఎస్) సూపర్వైజర్ (బి / ఎస్) డ్రాఫ్ట్మ్యాన్ (డి ‘మ్యాన్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. MES Draughtsman and Supervisor Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత కల అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్లో 20 ఏప్రిల్ 2021 లోపు https://mes.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12 ఏప్రిల్ 2021
సూపర్వైజర్ (బి / ఎస్) – 450 పోస్టులు
డ్రాఫ్ట్స్మన్ (డి ‘మ్యాన్) – 52 పోస్టులు
మొత్తం – 502 పోస్టులు
డ్రాఫ్ట్స్మన్ : అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్లో డిప్లొమా కలిగి ఉండవలెను.
సూపర్వైజర్ : అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా స్టాటిస్టిక్స్ / బిజినెస్ స్టడీస్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా స్టాటిస్టిక్స్ / బిజినెస్ స్టడీస్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్. డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ / గిడ్డంగి నిర్వహణ / కొనుగోలు / లాజిస్టిక్స్ / పబ్లిక్ ప్రొక్యూర్మెంట్)
అభ్యర్థులు వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు. రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు.
సాధారణ అభ్యర్థులు దరఖాస్తు రుసుం క్రింద రూ.100/- చెల్లించవలెను మరియు మహిళా అభ్యర్ధులు మరియు రిజర్వు అభ్యర్ధులు దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు.
అభ్యర్థుల ఎంపిక ప్రత్యేక వ్రాత పరీక్ష ద్వారా జరుగుతుంది.
MES Draughtsman and Supervisor Recruitment 2021 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com