MAHARASHTRA METRO 86 పర్యవేక్షక పోస్టులకు నియామకాలు
మహా మెట్రో రిక్రూట్మెంట్ 2020: జనవరి 21 లోపు 86 పర్యవేక్షక పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 86 పర్యవేక్షక పోస్టులకు mahametro.org నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత గల దరఖాస్తుదారులు మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MAHA మెట్రో) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2020 కోసం 21జనవరి 2021 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 14 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 జనవరి 2021
ఖాళీల వివరాలు
స్టేషన్ కంట్రోలర్ / రైలు ఆపరేటర్ / రైలు కంట్రోలర్- S1: 56 పోస్టులు
సెక్షన్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) -ఎస్ 3: 04 పోస్టులు
సెక్షన్ ఇంజనీర్ (ఐటి) -ఎస్ 3: 01 పోస్టు
సెక్షన్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) – ఎస్ 3: 05 పోస్టులు
సెక్షన్ ఇంజనీర్ (మెకానికల్) – ఎస్ 3: 01 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) -ఎస్ 1: 08 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) -ఎస్ 1: 03 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) -ఎస్ 1: 06 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (సివిల్) -ఎస్ 1: 02 పోస్టులు
విద్యార్హత:
స్టేషన్ కంట్రోలర్ / రైలు ఆపరేటర్ / రైలు కంట్రోలర్- S1:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / మెకానికల్ బ్రాంచ్లో మూడు (03) సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండవలెను.
సెక్షన్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) -ఎస్ 3:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విభాగం నుండి ఇంజనీరింగ్ (B.E / B.Tech) బ్యాచిలర్ డిగ్రీనికలిగి ఉండవలెను.
సెక్షన్ ఇంజనీర్ (ఐటి) -ఎస్ 3:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విభాగం నుండి ఇంజనీరింగ్ (B.E / B.Tech) బ్యాచిలర్ డిగ్రీనికలిగి ఉండవలెను.
సెక్షన్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) – ఎస్ 3:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విభాగం నుండి ఇంజనీరింగ్ (B.E / B.Tech) బ్యాచిలర్ డిగ్రీనికలిగి ఉండవలెను.
సెక్షన్ ఇంజనీర్ (మెకానికల్) – ఎస్ 3:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విభాగం నుండి ఇంజనీరింగ్ (B.E / B.Tech) బ్యాచిలర్ డిగ్రీనికలిగి ఉండవలెను.
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) -ఎస్ 1:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విభాగం లో మూడు (03) సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండవలెను.
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) -ఎస్ 1:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విభాగం లో మూడు (03) సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండవలెను.
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) -ఎస్ 1:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విభాగం లో మూడు (03) సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండవలెను.
జూనియర్ ఇంజనీర్ (సివిల్) -ఎస్ 1:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంభందిత విభాగం లో మూడు (03) సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండవలెను.
వయోపరిమితి
అభ్యర్ధులు వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు కలిగి ఉండవలెను.
దరఖాస్తు చేయువిధానం
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 21 ఫిబ్రవరి 2021 లోపు MAHARASHTRA METRO పోస్టులకు ఆన్ లైన్ ద్వారా www.punemetrorail.org లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com