కుద్రేముఖ్ ఐరన్ ఒరే కంపెనీ లిమిటెడ్ KIOCL – 11 ఇంజనీర్ పోస్టులకు నియామకాలు
కుద్రేముఖ్ ఐరన్ ఒరే కంపెనీ లిమిటెడ్ (KIOCL) మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సివిల్ / స్ట్రక్చరల్ ఇంజనీర్ 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు 24 ఫిబ్రవరి 2021 న లోపు నోమోడు చేసుకొనవలెను.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 27 జనవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24 ఫిబ్రవరి 2021
మెకానికల్ ఇంజనీర్: 04 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజనీర్: 03 పోస్టులు
సివిల్ ఇంజనీర్: 02 పోస్టులు
సివిల్ / స్ట్రక్చరల్ ఇంజనీర్: 02 పోస్టులు
మెకానికల్ ఇంజనీర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.
సంభందిత శాఖలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.
ఎలక్ట్రికల్ ఇంజనీర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.
సంభందిత శాఖలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.
సివిల్ ఇంజనీర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.
సంభందిత శాఖలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.
సివిల్ / స్ట్రక్చరల్ ఇంజనీర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత తో పాటుగా యం.టెక్ స్ట్రక్చరల్ నందు ఇంజనీరింగ్ కలిగి ఉండవలెను.
సంభందిత శాఖలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.
గమనిక: అభ్యర్థులు దూర విద్య లేదా పార్ట్ టైమ్ విద్య లేదా కరస్పాండెన్స్ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీ పట్టభద్రులు ఈ పోస్టులకు నమోదు చేసుకొనరాదు.
అభ్యర్ధులకు వయస్సు గరిష్టం గా 35 సంవత్సరాలకు మించరాదు.
ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన విధముగా ఆన్ లైన్ లో https://www.kioclltd.in వెబ్ సైట్ ద్వారా 24 ఫిబ్రవరి 2021 న లోపు నోమోడు చేసుకొనవలెను.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com
మా నిరంతర వార్త ల కోసం లిగ్రాం ఛానల్ లో జాయిన్ అవ్వగలరు telugu_Jobalerts