ధోని ఎందుకు Kadaknath జాతి కోళ్ళ పెంపకం చేస్తున్నారు

ధోని ఎందుకు Kadaknath జాతి కోళ్ళ పెంపకం చేస్తున్నారు ?

భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఆయన  పౌల్ట్రీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారు. అవును, మీరు సరిగ్గానే చదివారు. భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ త్వరలో Kadaknath జాతి కోళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. రాంచీలోని తన పొలం కోసం ధోని ఇప్పటికే 2 వేల కోళ్లను ఆర్డర్ చేశారని సమాచారం.

ఇది ఇలా ఉంచితే ఈ Kadaknath జాతి కోడి గురించి Telugu Guruji మీకు తెలియచేయుట కొరకు చిన్న ప్రయత్నం.

  • కోడి చూడటానికి ముదురు నలుపు రంగులో ఉంటుంది.
  • మార్కెట్లో ఒక్కొక్కటి రూ.3000 నుంచి రూ.4000 అమ్ముతారు. ఈ జాతి కోడి మరియు దాని గుడ్ల యొక్క అధిక డిమాండ్ మరియు సరఫరా తక్కువ  కారణంగా  అధిక ధరలకు అమ్ముతారు.
  • కోడిపిల్లలు వాతావరణ పరిస్థితులకు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ఎప్పుడూ నీడలో ఉంచాలని సలహా ఇస్తారు.
  • వీటి  కోడి మాంసం క్షయ, మరియు గుండె జబ్బులు మరియు న్యూరాస్తెనియా వంటి పల్మనరీ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
  • కడక్ నాథ్ జాతి కోడి మాంసంలో విటమిన్లు బి 1, బి 2, బి 6, బి 12, సి మరియు ఇ, నియాసిన్, ప్రోటీన్, మొదలైనవి ఉన్నాయని ప్రచారం లో ఉంది. అంతేకాకుండా వీటి గుడ్లు తలనొప్పి, పోస్ట్ డెలివరీ సమస్యలు, ఉబ్బసం చికిత్సకు ఉపయోగిస్తారు.
  • దీని వినియోగం వలన రక్తం లోని  రక్త కణాలు మరియు హిమోగ్లోబిన్ పెరగడానికి  సహాయపడుతుంది.

అందువలనే ఈ ప్రత్యేక జాతి కోడి మాంసం మరియు గుడ్లు చాలా ఎక్కువ ధరకు అమ్ముతారు.  ధోని లాంటి వాళ్ళు ఈ జాతి కోళ్ళ వ్యాపారంలో అడుగుపెడుతున్నారు.

shaik shaad QlkJzOsHJ Y unsplash 1

గమనిక: ఇది పాఠకులకు అవగాహన కొరకు మాత్రమే ఇవ్వబడినది.

PM Kisan Samman Nidhi Yojana

PM Kisan Samman Nidhi Yojana – రైతుల పథకం వివరాలు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన PM Kisan Samman Nidhi Yojana భారత దేశ ప్రభుత్వం చిన్న మరియు సన్న కారు రైతుల కోసం వారికీ సహయంగా సంవత్సరానికి రూ .6,000 లను ఆర్థిక ప్రోత్సహకం  గా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. దీనినే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన PM Kisan Samman Nidhi Yojana అని పిలుస్తారు. అయితే ఈ పధకం ద్వారా రైతుల కుటుంబాలకు మూడు సమాన […]

మరింత సమాచారం కోసం
pexels inzmam khan 1134204

డిప్రెషన్ అంటే ఏమిటి? ఎలా బయటపడవచ్చు

డిప్రెషన్ అంటే ఏమిటి? దాని నుండి మనం ఎలా బయట పడగలం. అది ఒక వ్యాధి లేక మానసిక సమస్య

మరింత సమాచారం కోసం
SBI Apprentice Post for Recruitment

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యస్.బి.ఐ) తన కస్టమర్లకు సందేశం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యస్.బి.ఐ) తన కస్టమర్లకు, పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు గురికావద్దని హెచ్చరిస్తుంది. యస్.బి.ఐ తన అధికారిక ట్విట్టర్ లో వినియోగదారులు యస్.బి.ఐ ఖాతాదారులు  జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థించారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, తప్పుదోవ పట్టించే మరియు నకిలీ సందేశాల బారిన పడి  మోసపోవద్దని అభ్యర్థించారు” అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. Be vigilant, be safe.While interacting with us on social media, please check account verification […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!