Sr Assistant & Jr Assistant Posts TSPSC Recruitment 2021

Sr Assistant & Jr Assistant Posts TSPSC Recruitment 2021

తెలంగాణ రాష్ట్రంలో  Sr Assistant & Jr Assistant Posts TSPSC Recruitment 2021 సీనియర్ అసిస్టెంట్ / జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు పి.వి నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం  మరియు  జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం నందు నియామకాల కొరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది.

ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.tspsc.gov.in ఆన్ లైన్ ద్వారా  31 మే 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Jobs Website –  Telugu Guruji ద్వారా మీకోసం.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 మే 2021

ఖాళీల వివరాలు:

పి.వి. నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం

సీనియర్ అసిస్టెంట్– 15  పోస్టులు

జూనియర్ అసిస్టెంట్ – 10 పోస్టులు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం నందు

జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 102  పోస్టులు

TSPSC Posts

విద్యార్హత:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి  డిగ్రీ మరియు కంప్యూటర్‌ అప్లికేషను నందు డిప్లొమా  కలిగి ఉండవలెను.

 (లేదా)

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి  బి.సి.ఎ.  నందు డిగ్రీ కలిగి ఉండవలెను.

(లేదా)

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి కంప్యూటర్ సైన్సు నందు  డిగ్రీ  కలిగి ఉండవలెను.

(మరియు)

టైప్‌రైటింగ్ ఇంగ్లీష్  లోయర్ దిగువ గ్రేడ్ సాంకేతిక పరీక్ష  ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.

TSPSC Qualifications

దరఖాస్తు రుసుం:

సాధారణ అభ్యర్థులు దరఖాస్తు రుసుం క్రింద రూ.200/- చెల్లించవలెను మరియు  రిజర్వు అభ్యర్ధులు దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు.

వయోపరిమితి:

అభ్యర్థులు వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు  గరిష్టంగా 34 సంవత్సరాలు మించరాదు. రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష  ఆధారంగా ఎంపిక చేపట్టడం జరుగుతుంది.

దరఖాస్తు చేయు విధానం:

అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన విధముగా అధికారిక  వెబ్ సైట్ https://www.tspsc.gov.in ద్వారా నమోదు చేసుకొనవలెను.

Sr Assistant & Jr Assistant Posts TSPSC Recruitment 2021 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!