ఇస్రో (ఎస్.ఎ.సి) అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) –  నుండి డిగ్రీ / డిప్లొమా పొందిన అభ్యర్థుల నుండి గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నియామకం కోసం నోటిఫికేషన్ అహ్మదాబాద్ ప్రచురించింది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 9 నవంబర్ 2020

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 23 నవంబర్ 2020

ఇస్రో ఎస్ఎసి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 నమోదు చేసుకొనే విభాగాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (సివిల్ ఇంజనీరింగ్)

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (మెకానికల్ ఇంజనీరింగ్)

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (కంప్యూటర్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)

టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)

artificial intelligence 3382507 640

విద్యార్హత:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం  నుండి ఇంజనీరింగ్‌లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజనీరింగ్) డిగ్రీ పట్టబద్రులు ప్రధమ శ్రేణి లో మొత్తం కనీస  65% మార్కులతో (అన్ని సెమిస్టర్ల సగటు) లేదా సి.జి.పి.ఏ గ్రేడింగ్ 6.84 ను 10 ఉండవలెను.టెక్నీషియన్ అప్రెంటిస్ – గుర్తింపు పొందిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ / యూనివర్శిటీ ప్రకటించిన సంబంధిత రంగంలో ప్రధమ శ్రేణి లో డిప్లొమా ఉండవలెను.

వయోపరిమితి:

ఇస్రో ఎస్ఐసి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 వయోపరిమితి – 35 సంవత్సరాలు.రిజర్వ్ అభ్యర్ధులకు వయోపరిమితి నిభందన వర్తించదు.

ఇస్రో ఎస్ఐసి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ భత్యము వివరాలు:

గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇచ్చే భత్యము: రూ. 9000/- నెలకు

టెక్నీషియన్ విద్యార్థులకు ఇచ్చే భత్యము: రూ. 8000/- నెలకు

బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రాంతం

(మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఛత్తీస్ ఘడ్ , మధ్య ప్రదేశ్ మరియు ఇతర ప్రదేశాలు)

దరఖాస్తు చేయు విధానం:ఆసక్తి గల అభ్యర్థులు 2020 నవంబర్ 23 న లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను నమోదు చేసుకొనవలెను.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ నందు పరిశీలించగలరు లింక్

అప్లికేషను నమోదు చేసుకొనుటకు లింక్

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!