IRCON Recruitment ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో నియామకాలు

IRCON Civil Electrical Finance Legal Posts Recruitment

IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రధాన షెడ్యూల్ “A” మౌలిక సదుపాయాల ప్రభుత్వ సంస్థ రైల్వే, హైవేలు, భవనాలు, విద్యుత్ రంగంలో టర్న్‌కీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో రైల్వే నిమగ్నమై ఉంది. మొదలైనవి కంపెనీ 2019-20 సంవత్సరంలో 5200 కోట్లకు పైగా టర్నోవర్ నమోదు చేసింది. కంపెనీ విజయవంతంగా మలేషియా, బంగ్లాదేశ్, సహా భారతదేశం మరియు అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, నేపాల్ విదేశాలలో రైల్వే మరియు హైవే ప్రాజెక్టులను పూర్తి చేసింది.

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సివిల్ ఇంజనీర్ విభాగం, ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగం,  ఆర్ధిక విభాగం మరియు  న్యాయ విభాగం లో  దరఖాస్తులను ఆహ్వానించింది. జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్ మరియు ఇతర పోస్టులు. ఆసక్తి ఉన్నవారు ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్  IRCON Recruitment 2021 కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫార్మాట్ ద్వారా 29 జనవరి 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కొరకు http://www.ircon.org/ నందు చూడగలరు

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 09 జనవరి 2021

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29 జనవరి 2021

ఖాళీల వివరాలు:

జనరల్ మేనేజర్ (భవనాలు): 02 పోస్టులు

జనరల్ మేనేజర్ (రహదారులు): 02 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్: 20 పోస్టులు

జాయింట్ జనరల్ మేనేజర్: 01 పోస్టు

డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్: 1 పోస్టు

జాయింట్ జనరల్ మేనేజర్: 02 పోస్టులు

మేనేజర్ (ఫైనాన్స్): 03 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్: 1 పోస్టు

డిప్యూటీ మేనేజర్: 01 పోస్టు

విద్యార్హత మరియు వయోపరిమితి:

సివిల్ ఇంజనీర్ విభాగం లో

జనరల్ మేనేజర్ (భవనాలు): 02 పోస్టులు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో సివిల్ ఇంజనీరింగ్ నందు డిగ్రీ  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 9 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 41  సంవత్సరాలు ఉండవలెను.

జనరల్ మేనేజర్ (రహదారులు): 02 పోస్టులు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో సివిల్ ఇంజనీరింగ్ నందు డిగ్రీ  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 9 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 41  సంవత్సరాలు ఉండవలెను.

అసిస్టెంట్ మేనేజర్: 20 పోస్టులు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో సివిల్ ఇంజనీరింగ్ నందు డిగ్రీ  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 1 సంవత్సరం  అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 30  సంవత్సరాలు ఉండవలెను.

ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగం లో

జాయింట్ జనరల్ మేనేజర్: 01 పోస్టు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో నందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 13 సంవత్సరాల  అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 45  సంవత్సరాలు ఉండవలెను.

డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు డిగ్రీ  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 9 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 41  సంవత్సరాలు ఉండవలెను.

అసిస్టెంట్ మేనేజర్: 1 పోస్టు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు డిగ్రీ  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 1 సంవత్సరం  అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 30  సంవత్సరాలు ఉండవలెను.

ఆర్ధిక విభాగం లో

జాయింట్ జనరల్ మేనేజర్: 02 పోస్టులు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి చార్టెడ్ అకౌంటెంట్ సి.ఏ లేదా ఐ.సి.డబ్లు.ఏ కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 13 సంవత్సరాల  అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 45  సంవత్సరాలు ఉండవలెను.

మేనేజర్ (ఫైనాన్స్): 03 పోస్టులు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు డిగ్రీ  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 37  సంవత్సరాలు ఉండవలెను.

అసిస్టెంట్ మేనేజర్: 1 పోస్టు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు డిగ్రీ  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

అభ్యర్ధులు సంభందిత రంగంలో 1 సంవత్సరం  అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 30  సంవత్సరాలు ఉండవలెను.

న్యాయ విభాగం లో

డిప్యూటీ మేనేజర్: 01 పోస్టు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి రెగ్యులర్ మోడ్‌లో యల్.యల్.బి  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

వయోపరిమితి: అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 33  సంవత్సరాలు ఉండవలెను.

దరఖాస్తు చేయువిధానం:

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు IRCON Recruitment 29 జనవరి 2021 లోపు పోస్టులకు నిర్దేశించిన దరఖాస్తు నమూనా లో  దరఖాస్తును  నమోదు చేసుకోవలెను.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com

 

నిరంతర వార్త ల  కోసం మా టెలిగ్రామ్  ఛానల్ లో జాయిన్ అవ్వగలరు telugu_Jobalerts

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!