టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ 436 ఖాళీలకు ఐ.ఓ.సి.ఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020

IOCL Apprentice for Technical and Non Technical Recruitment

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ.ఓ.సి.ఎల్) టెక్నికల్ అప్రెంటిస్, నాన్-టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు ఉత్తర భారత దేశంలో  (చండీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూమరియు కాశ్మీర్, డిల్లీ , పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్) మొత్తం 436 ఖాళీల నియామకాలకు IOCL Apprentice for Technical and Non Technical Recruitment దరఖాస్తులను ఆహ్వానించింది.

ముఖ్యమైన తేదీ

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – 23 నవంబర్ 2020

ఆన్ లైన్ దరఖాస్తు ముగింపు తేదీ – 19 డిసెంబర్ 2020

వయోపరిమితి:

అభ్యర్ధుల వయస్సు  30.11.2020 నాటికి  18 నుండి 24 సంవత్సరాలు మధ్యలో ఉండవలెను.

నియామక పోస్ట్లు వివరాలు:

టెక్నీషియన్ అప్రెంటిస్-మెకానికల్

టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రికల్

టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్

టెక్నీషియన్ అప్రెంటిస్-సివిల్

టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్

టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రానిక్స్

విద్యార్హత:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా లేదా డిగ్రీ సంభందిత విభాగం లో కనీసం 70% మార్కులు కలిగి ఉండవలెను.

ఎంపిక విధానం:

అభ్యర్ధుల ఎంపిక విధానం వ్రాత పరీక్ష ద్వారా చేయబడుతుంది

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా 19 డిసెంబర్ 2020 లోపు వెబ్ సైట్ నందు నమోదు చేసుకొనవలెను.

పూర్తీ వివరాలకు ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.

నోటిఫికేషన్ వివరాల లింక్

అధికారిక వెబ్ సైట్ లింక్

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!