ఐఓసిఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020, అప్రెంటిస్ కోసం 482 ఖాళీలు

ఐఓసిఎల్ పైప్ లైన్ డివిజన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సాంకేతిక మరియు నాన్-టెక్నికల్ ట్రేడ్స్‌లో అప్రెంటిస్ పోస్టుకు నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతుంది. అవసరమైన అర్హత ఉన్న అభ్యర్థులందరూ 04.11.2020 నుండి వెబ్ సైట్ లో నమోదు చేసుకొనవచ్చు.

నోటిఫికేషన్ తేదీ: 30 అక్టోబర్ 2020

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరించిన ప్రారంభ తేదీ: 04 నవంబర్ 2020

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరించిన చివరి తేదీ: 22 నవంబర్ 2020

రాత పరీక్ష: 16 డిసెంబర్ 2020 (కరోన పరిస్టితి నేపధ్యం లో ఏమైనా మార్పు ఉండవచ్చు)

 

ఐఓసిఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 వయోపరిమితి – 18 నుండి 24 సంవత్సరాలు

ఐఓసిఎల్ అప్రెంటిస్ ఎంపిక చేయు విధానం:రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వ్రాతపూర్వక పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానం లో జరుగుతుంది.

ఐఓసిఎల్ పైప్ లైన్ డివిజన్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ఎలా దరఖాస్తు చేయాలి

ఆసక్తి గల అభ్యర్థులు 2020 నవంబర్ 4 నుండి 2020  నవంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించిన తరువాత, అభ్యర్థులు భవిష్యత్ సూచనల కోసం చివరకు సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క ప్రింటౌట్ తీసుకోవచ్చు.

ఐఓసిఎల్ పైప్ లైన్ డివిజన్ వారి  వెబ్ సైట్ లింక్

ఐఓసిఎల్ అప్రెంటిస్  నియామక రిజిస్ట్రేషన్ కొరకు లింక్.

 

oil port 1785693 640

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!