Indian Army TGC -133 నియామకాలు

Indian Army TGC -133 నియామకాలు

Indian Army TGC -133 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు టి.జి.సి – 133 వ బాచ్ కోసం భారత సైన్యం వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. పెళ్లికాని మగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు టి.జి.సి – 133 కోసం 26 మార్చి 2021 లోపు తన అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 26 ఫిబ్రవరి 2021

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26 మార్చి  2021

ఖాళీల వివరాలు

సివిల్ ఇంజనీరింగ్ – 11 పోస్టులు

ఆర్కిటెక్చర్ – 1 పోస్టు

ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 4 పోస్టులు

కంప్యూటర్ సైన్స్ – 9 పోస్టులు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) – 3 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ – 2 పోస్టులు

టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 1 పోస్టు

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 1 పోస్టు

శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 1 పోస్టు

ఏరోనాటికల్ / ఏరోస్పేస్ / ఏవియానిక్స్ – 3 పోస్టు

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 1 పోస్టు

టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ – 1 పోస్టు

Indian Army TGC -133 మొత్తం పోస్టులు – 40 పోస్టులు

విద్యార్హత

అభ్యర్ధులు  గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సంభందిత విభాగం లో ఇంజనీరింగ్ డిగ్రీ  కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.

అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థులు 01 జూలై 2021 నాటికి కనిష్టం గా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా  27 సంవత్సరాలు ఉండవలెను. (అభ్యర్థులు 02 జూలై 1994 నుండి  01 జూలై 2001 మధ్య లో జన్మించి ఉండవలెను, రెండు తేదీలు కలుపుకొని).

దరఖాస్తు రుసుం

అభ్యర్థులు ఎటువంటి  దరఖాస్తు రుసుం  చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు చేయువిధానం

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 26 మార్చి  2021 లోపు పోస్టులకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Army TGC -133 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

 

 

నిరంతర ఉద్యోగవార్తల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!