SO ట్రైనీ (బ్యాక్ ఆఫీస్ స్టాఫ్) కోసం ఇండ్‌బ్యాంక్ లో నియామకాలు

SO ట్రైనీ (బ్యాక్ ఆఫీస్ స్టాఫ్) కోసం ఇండ్‌బ్యాంక్ లో నియామకాలు

ఇండ్‌బ్యాంక్ (మర్చంట్ బ్యాంక్ సర్వీసెస్ లిమిటెడ్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన మర్చంట్ బ్యాంకర్, రీసెర్చ్ ఎనలిస్ట్స్, సిస్టమ్ ఆఫీసర్, ఎస్ఓ – డీలర్ (స్టాక్ బ్రోకింగ్) మరియు ఎస్ఓ – ట్రైనీ (బ్యాక్ ఆఫీస్ స్టాఫ్) కోసం దరఖాస్తులను https://corporate.indbankonline.com/ వెబ్ సైట్ ద్వారా ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు 2021 ఫిబ్రవరి 21 లోపు సూచించిన ఫార్మాట్ ద్వారా పోస్టుకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 ఫిబ్రవరి 2021

ఖాళీల వివరాలు:

మర్చంట్ బ్యాంకర్ – 02 పోస్టులు

రీసెర్చ్ అనలిస్ట్  – 02 పోస్టులు

సిస్టమ్ ఆఫీసర్ – 01 పోస్టు

SO – డీలర్ (స్టాక్ బ్రోకింగ్) – 08 పోస్టులు

SO – ట్రైనీ (బ్యాక్ ఆఫీస్ స్టాఫ్) – 06 పోస్టులు

విద్యార్హత:

మర్చంట్ బ్యాంకర్:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా యం.బి.ఎ లేదా  తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.

సంభందిత శాఖలో కనీసం 5 సంవత్సరాల  అనుభవం కలిగి ఉండవలెను.

రీసెర్చ్ అనలిస్ట్:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఏదైనా  పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా  తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.

సంభందిత శాఖలో కనీసం 4  సంవత్సరాల  అనుభవం కలిగి ఉండవలెను.

సిస్టమ్ ఆఫీసర్:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్  & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.

సంభందిత శాఖలో కనీసం 1 సంవత్సర అనుభవం కలిగి ఉండవలెను.

SO – డీలర్ (స్టాక్ బ్రోకింగ్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి నందు ఏదైనా  బాచిలర్స్ డిగ్రీ లేదా ఏదైనా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.

సంభందిత శాఖలో కనీసం 1 సంవత్సర అనుభవం కలిగి ఉండవలెను.

SO – ట్రైనీ (బ్యాక్ ఆఫీస్ స్టాఫ్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి నందు ఏదైనా  బాచిలర్స్ డిగ్రీ లేదా ఏదైనా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.

సంభందిత శాఖలో కనీసం 1 సంవత్సర అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి:

మర్చంట్ బ్యాంకర్ – అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 40 సంవత్సరాలకు మించరాదు.

రీసెర్చ్ అనలిస్ట్  – అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 35 సంవత్సరాలకు మించరాదు.

సిస్టమ్ ఆఫీసర్ – అభ్యర్ధుల వయస్సు కనిష్టం గా సంవత్సరాలు మరియు 21 గరిష్టంగా 30 సంవత్సరాలకు మించరాదు.

SO – డీలర్ (స్టాక్ బ్రోకింగ్) – అభ్యర్ధుల వయస్సు కనిష్టం గా సంవత్సరాలు మరియు 21 గరిష్టంగా 30 సంవత్సరాలకు మించరాదు.

SO – ట్రైనీ (బ్యాక్ ఆఫీస్ స్టాఫ్) – అభ్యర్ధుల వయస్సు కనిష్టం గా సంవత్సరాలు మరియు 21 గరిష్టంగా 30 సంవత్సరాలకు మించరాదు.

ఎంపిక విధానం:

అభ్యర్ధులను వారి విద్యార్హత మరియు అనుభవం వివరాల ప్రాతిపదికన ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేయబడును.

దరఖాస్తు చేయువిధానం:

SO ట్రైనీ (బ్యాక్ ఆఫీస్ స్టాఫ్) కోసం ఇండ్‌బ్యాంక్ లో నియామకాలు కోసం ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 21 ఫిబ్రవరి 2021 లోపు పోస్టులకు  వెబ్ సైట్ https://indbankonline.com/  లో నిర్దేశించిన దరఖాస్తు నమూనా రూపం లో పూర్తీ చేసిన దరఖాస్తు ను పోస్టు ద్వారా కాని కొరియర్ ద్వారా కాని పంపవలెను. అలాగే దరఖాస్తును స్కాన్ కాపి ని [email protected] కు ఇమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!