ASSISTANT CENTRAL INTELLIGENCE OFFICER-GRADE-II
IB ACIO -RECRUITMENT
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, గ్రేడ్ II / ఎగ్జిక్యూటివ్ ACIO-II / Exe in IB, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు 2000 పోస్టుల IB ACIO -RECRUITMENT నియామకాలకు నోటిఫికేషన్ జారి చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ మోడ్ ద్వారా లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 19 డిసెంబర్ 2020 నుండి 09 జనవరి 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ నందు వివరాలను వెల్లడించారు. https://www.mha.gov.in/
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 19 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09 జనవరి 2021
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, గ్రేడ్ II / ఎగ్జిక్యూటివ్ ACIO-II – 2000 పోస్టులు
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. అభ్యర్ధులకు కనీస కంప్యూటర్ పరిజ్ఞ్యానం ఉండవలెను.
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, గ్రేడ్ II / ఎగ్జిక్యూటివ్ ACIO-II పోస్టులకు అభ్యర్థులు వయస్సు కనిష్టం గా 18 సంవత్సరాలు మరియు గరిష్టం గా 27 సంవత్సరాలు ఉండవలెను.
రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి నిభందలనలు పరిమిత సడలింపు కలదు.
పరీక్ష ఫీజు: రూ. 100 / – మరియు ప్రాసెసింగ్ ఛార్జీలు: రూ .500 / – కింద అభ్యర్ధులు చెల్లించవలెను.
IB ACIO -RECRUITMENT పోస్టుల ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 09 జనవరి 2021లోపు పోస్టులకు ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com