హర్యానా విద్యుత్ ప్రసరన్ నిగమ్ లిమిటెడ్ లో 201 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నియామకాలు

హర్యానా విద్యుత్ ప్రసరన్ నిగమ్ లిమిటెడ్ (హెచ్‌.వి.పి.ఎన్‌.ఎల్) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు కోసం మొత్తం 201 ఖాళీలను వివిధ కేడర్లలో నియమించనున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు  దరఖాస్తులను ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్దులనుండి కోరుతుంది. అభ్యర్ధులు 8 జనవరి 2021 లోపు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 07 డిసెంబర్  2020

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08 జనవరి 2021

 

ఖాళీల వివరాలు:

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 168 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) – 15 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 18 పోస్టుల

విద్యార్హత:

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ నందు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.   మరియు ఐఐటిలు నిర్వహించిన గేట్ -2020 నందు ఉత్తీర్ణత సాధించవలెను.

అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి మెకానికల్ నందు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.   మరియు ఐఐటిలు నిర్వహించిన గేట్ -2020 నందు ఉత్తీర్ణత సాధించవలెను.

 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్):

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ నందు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.   మరియు ఐఐటిలు నిర్వహించిన గేట్ -2020 నందు ఉత్తీర్ణత సాధించవలెను.

వయోపరిమితి:

అభ్యర్ధుల వయస్సు కనిష్టంగా 20  సంవత్సరాలు  మరియు గరిష్టంగా 32 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు రుసుం:

సాధారణ అభ్యర్ధులు మరియు ఇతరులు రూ. 500 /- దరఖాస్తు రుసుము చెల్లించవలెను.

ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు రూ. 125 / – దరఖాస్తు రుసుము క్రింద  చెల్లించవలెను.

దరఖాస్తు చేయువిధానం:

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 08 జనవరి 2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.

 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!