HAL -100 Management Trainee Recruitment 2021

HAL -100 Management Trainee Recruitment 2021

హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తన వివిధ విభాగాలు / పరిశోధనల కోసం మేనేజ్మెంట్ ట్రైనీ డిజైన్ ట్రైనీ పోస్టుకు నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు  నేషనల్ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)  అధికారిక వెబ్ సైట్ లో HAL -100 Management Trainee Recruitment 2021 కొరకు   తేదీ 17 మార్చి 2021 నుండి  తేదీ 05 ఏప్రిల్ 2021  https://hal-india.co.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు  చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 17 మార్చి  2021

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05 ఏప్రిల్ 2021

ఖాళీల వివరాలు:

మేనేజ్‌మెంట్ ట్రైనీ – 40 పోస్టులు

డిజైన్ ట్రైనీ – 60 పోస్టులు

HAL_Posts

విద్యార్హత:

అభ్యర్ధులు  ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి  సంభందిత  ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండవలెను.

వయోపరిమితి:

అభ్యర్థులు వయస్సు తేది 05.04.2021  నాటికి  గరిష్టంగా  28 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు రుసుం:

అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.500/- చెల్లించవలెను.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష  మరియు  పర్సనల్ ఇంటర్వ్యూస్  ప్రకారం గా జరుగుతుంది.

HAL-Schedule

 

HAL -100 Management Trainee Recruitment 2021 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!