FCI – AGM Recruitment 89 పోస్టులు నియమకాలు

FCI – AGM Recruitment 89 పోస్టులు నియమకాలు

FCI – AGM Recruitment ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో నియమకాలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌.సి.ఐ) తన అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామక నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత గల గల అభ్యర్థులు  10  మార్చి  2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 01 మార్చి  2021

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 మార్చి  2021

ఖాళీల వివరాలు

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) – 30 పోస్టులు

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) – 27 పోస్టులు

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్) – 22 పోస్టులు

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా) – 8 పోస్టులు

మెడికల్ ఆఫీసర్ – 2 పోస్టులు

విద్యార్హత

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్)

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సమానమైనది కనీసం 55% మార్కులు తో (లేదా)  ACA / AICWA / ACS (లేదా)  అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండిన్యాయ శాస్త్రం లో  బ్యాచిలర్ డిగ్రీ లేదా 5 సంవత్సరాలు గుర్తింపు పొందిన  ఇంటిగ్రేటెడ్ కోర్సు కనీసం 55% మార్కులు తో కలిగి ఉండవలెను.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్)

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి మరియు AICTE చే ఆమోదించబడిన సంస్థ నుండి   బి.ఎస్.సి. వ్యవసాయం విభాగం లో కనీసం 55% మార్కులతో (లేదా) ఫుడ్ సైన్స్ లో బిటెక్ డిగ్రీ లేదా బి.ఇ డిగ్రీ కనీసం 55% మార్కులతో (లేదా)  ఫుడ్ సైన్స్ లో బిటెక్ డిగ్రీ లేదా బి.ఇ డిగ్రీ  లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఆహారం కనీసం 55% మార్కులతో (లేదా) బి.టెక్. వ్యవసాయంలో డిగ్రీ లేదా బిఇ డిగ్రీ కనీసం 55% మార్కులతో (లేదా) బయో టెక్నాలజీలో బి.టెక్ డిగ్రీ లేదా బి.ఇ డిగ్రీ పారిశ్రామిక బయో టెక్నాలజీ లేదా బయో టెక్నాలజీ లేదా  బయో కెమికల్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ కనీసం 55% మార్కులు తో కలిగి ఉండవలెను.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్)

అభ్యర్ధులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (లేదా)  ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (లేదా) ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా  లో అసోసియేట్ సభ్యత్వం కలిగి ఉండవలెను.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి న్యాయ శాస్త్రం లో  బ్యాచిలర్ డిగ్రీ కనీసం 55% మార్కులు తో కలిగి ఉండవలెను. అలాగే 5 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండవలెను.

మెడికల్ ఆఫీసర్

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి M.B.B.S  డిగ్రీ కనీసం 55% మార్కులు తో కలిగి ఉండవలెను. అలాగే 3 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండవలెను.

వయోపరిమితి:

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్)

అభ్యర్థులు వయస్సు తేది 01.01.2021 నాటికి  గరిష్టం గా 30  సంవత్సరాలు ఉండవలెను.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్)

అభ్యర్థులు వయస్సు తేది 01.01.2021 నాటికి  గరిష్టం గా 28  సంవత్సరాలు ఉండవలెను.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్)

అభ్యర్థులు వయస్సు తేది 01.01.2021 నాటికి  గరిష్టం గా 28  సంవత్సరాలు ఉండవలెను.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)

అభ్యర్థులు వయస్సు తేది 01.01.2021 నాటికి  గరిష్టం గా 33  సంవత్సరాలు ఉండవలెను.

మెడికల్ ఆఫీసర్

అభ్యర్థులు వయస్సు తేది 01.01.2021 నాటికి  గరిష్టం గా 35  సంవత్సరాలు ఉండవలెను.

దరఖాస్తు రుసుం

అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.1000/- చెల్లించవలెను.

దరఖాస్తు చేయువిధానం

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 31 మార్చి  2021 లోపు పోస్టులకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు.

FCI – AGM ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో నియమకాలు పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com

 

 

నిరంతర ఉద్యోగవార్తల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!