ECIL టెక్నికల్ ఆఫీసర్ 650 పోస్టుల నియామకాలు

ECIL టెక్నికల్ ఆఫీసర్ 650 పోస్టుల నియామకాలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ కంపెనీ టెక్నికల్ ఆఫీసర్ 650 పోస్టుల నియామకాల  కొరకు నోటిఫికేషన్ ను ECIL Recruitment 2021 విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 15 ఫిబ్రవరి  2021 లోపు ఆన్ లైన్ ద్వారా పోస్టులకు http://www.ecil.co.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎలక్ట్రానిక్స్‌లో బలమైన స్వదేశీ స్థావరాన్ని సృష్టించడానికి హైదరాబాద్‌లో ఎ. ఎస్. రావు 11 ఏప్రిల్ 1967 న స్థాపించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ కంపెనీ  అటామిక్ ఎనర్జీ విభాగంలో భారత ప్రభుత్వ సంస్థ.

ECIL అనేది బహుళ-ఉత్పత్తి, బహుళ క్రమశిక్షణా సంస్థ, ఇది దేశీయ అణు శక్తి, అంతరిక్ష మరియు రక్షణ రంగాలపై దృష్టి పెట్టింది. దేశీయ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్స్, నెట్‌వర్కింగ్ మరియు ఇ-గవర్నెన్స్ డొమైన్‌లలో కూడా ECIL బలమైన ఉనికిని కలిగి ఉంది.

భారతదేశం యొక్క అణు ఇంధన సంస్థలతో, ముఖ్యంగా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌.పి.సి.ఐ.ఎల్) మరియు ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐ.జి..సిఎ..ఆర్) లతో ఇసిఐఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

దేశీయ డిఫెన్స్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్‌డి.ఓ)), స్పేస్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (ఇండియా)) సివిల్ ఏవియేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, టెలికమ్యూనికేషన్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పోలీస్ మరియు ఇతర పారా మిలటరీ ఫోర్సెస్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, స్పేస్ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, స్టీల్ అండ్ బొగ్గు వ్యూహాత్మక రంగాలకు కూడా ఇసిఐఎల్ చురుకుగా మద్దతు ఇస్తుంది.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 06 ఫిబ్రవరి 2021

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2021

ఖాళీల వివరాలు:

టెక్నికల్ ఆఫీసర్: 650 పోస్టులు (కాంట్రాక్టు ప్రాతిపదికన)

విద్యార్హత:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనీసం 60% ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ  కలిగి ఉండవలెను.

అనుభవం:

అభ్యర్థికి   సంభందిత విభాగం లో  కనీసం ఒక సంవత్సరం  అనుభవం ఉండాలి.

జీతం:

ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ23000/- చెల్లించడం జరుగుతుంది.

ఎంపిక విధానం:

అభ్యర్ధుల ఎంపిక మెరిట్ ఆధారంగా చేయబడుతుంది. (అనగా  బి.ఇ / బి. టెక్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెరిట్ మరియు అనుభవం పరిగణలోకి తీసుకుంటారు)

వయోపరిమితి:

అభ్యర్ధులు తేది 31.01.1991 తర్వాత  జన్మించిన వారు ఉండవలెను .

దరఖాస్తు చేయువిధానం:

ECIL టెక్నికల్ ఆఫీసర్ 650 పోస్టుల  నియామకాల ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 15 జనవరి  2021 లోపు పోస్టులకు  ఆన్ లైన్ ద్వారా http://www.ecil.co.in  లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తీ వివరాలకు అధికారిక నోటిఫికేషన్ గమనించగలరు.

 

 

 


మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!