డిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ (డి.యు.సి.ఐ.బి) DSUIB JE జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్దుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అభ్యర్ధులు 23 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ మరియు ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఇంజనీర్ 100 ఖాళీలు భర్తీ చేయబడతాయి.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
డిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ DSUIB JE పోస్టులకు
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 14 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23 డిసెంబర్ 2020
డిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ DSUIB JE పోస్టులకు
జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 85 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 15 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) :
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. మరియు రెండు సంవత్సరాలు కనీస అనుభవం సంభందిత రంగలో ఉండవలెను.
జూనియర్ ఇంజనీర్ (సివిల్):
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ నందు బాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను. మరియు రెండు సంవత్సరాలు కనీస అనుభవం సంభందిత రంగలో ఉండవలెను.
డిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ DSUIB JE పోస్టులకు అభ్యర్ధుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాలు ఉండవలెను.
డిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ DSUIB JE పోస్టులకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 23 డిసెంబర్ 2020 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.