డి.ఆర్.డి.ఓ (ఎన్.ఎమ్.ఆర్.ఎల్) అప్రెంటిస్ రిక్రూట్మెంట్ డిగ్రీ, డిప్లొమా / ఐటిఐ హోల్డర్లకు 30 ఖాళీలు

డి.ఆర్.డి.ఓ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020-21: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – నేషనల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (ఎన్.ఎమ్.ఆర్.ఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆసక్తి గల అభ్యర్ధుల నుండి  దరఖాస్తులను కోరడం జరిగింది.  అభ్యర్ధులు 06 డిసెంబర్  2020 లోపు దరఖాస్తు చేసుకోనవలెను.  అభ్యర్ధులు అభ్యర్థులు తమ పేర్లను నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్  లో భాగంగా mhrdnats.gov.in లో నమోదు చేసుకోవాలి. నమోదు కాని అభ్యర్థులు తిరస్కరించబడే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీ:

దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 6 డిసెంబర్ 2020

అప్రెంటిస్ రిక్రూట్మెంట్ ఖాళీ వివరాలు: 

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 8 పోస్టులు

డిప్లొమా అప్రెంటిస్ – 6 పోస్టులు

ఐటిఐ అప్రెంటిస్ – 12 పోస్టులు

ఇంటర్మీడియట్ అప్రెంటిస్ – 4 పోస్టులు

విద్యార్హతలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి. కెమిస్ట్రీలో; బి.ఎ / బి.కాం , కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండవలెను.

డిప్లొమా అప్రెంటిస్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, పెయింట్ టెక్నాలజీలో డిప్లొమా కలిగి ఉండవలెను.

ఐటిఐ అప్రెంటిస్ – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం పంప్ ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, లాబొరేటరీ అసిస్టెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్లలో ఐటిఐ సర్టిఫికేట్ కలిగి ఉండవలెను.

ఇంటర్మీడియట్ అప్రెంటిస్ – 10 +2 తత్సమాన అర్హత కలిగి ఉండవలెను మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండవలెను.

ఎంపిక విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫార్మాట్ ద్వారా 06 డిసెంబర్  2020 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020-21 భత్యం వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – రూ. 9000 / –

డిప్లొమా అప్రెంటిస్ – రూ. 8000 / –

ఐటిఐ అప్రెంటిస్ మరియు ఇంటర్మీడియట్  అప్రెంటిస్ – రూ. 7000 / –

పూర్తీ వివరాలకు ఉపాధి వార్తాపత్రికలో ప్రకటన నందు పొందుపరిచిన సమాచారాన్ని చూడగలరు.

అధికారిక వెబ్ సైట్ లింక్

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!