13.12.2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోండి

రియల్‌మే డిసెంబర్ 23 న భారతదేశంలో వాచ్ ఎస్ సిరీస్ మరియు ఎయిర్ బడ్స్ ప్రో మాస్టర్ ఎడిషన్‌ అమ్మకాలు ప్రారంభం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఉత్పత్తులను గురించి ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అమ్మకాలను స్వంత వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో చేయబోతున్నట్లు తెలిసింది. అయితే ఈ ఇయర్‌ఫోన్‌లు ఇటీవల ప్రారంభించిన రియల్‌మే ఎయిర్ బడ్స్ ప్రో యొక్క ప్రత్యేక ఎడిషన్‌గా కనిపిస్తున్నప్పటికీ, వాచ్ ఎస్ సిరీస్ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన రియల్‌మే వాచ్‌ను అనుసరించి ఉంది.

యూట్యూబ్ ఇండియా తన టాప్ 10 ట్రెండింగ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు మరియు యూట్యూబర్ వివరాలను ప్రకటించింది. యూట్యూబ్అ మెరికన్ విడుదల చేసిన రెండు వారాల తరువాత ప్రకటించడం విశేషం. దీనికి సంభదించిన విషయాలను ట్విట్టర్ లో పంచుకుంది.

16 డిసెంబర్ నుండి 20 డిసెంబర్ 2020 వరకు అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్‌సేల్‌లో అద్భుతమైన ఆఫర్లు కోల్పోకండి అంటూ అమెజాన్ ఇండియా తన ట్విట్టర్ లో ప్రకటించింది. అయితే గతం లోకూడా ఇలాంటివి వినియోగదారుల ఆదరణను పొందలేక పోయింది. ఈ సారి ఏమౌతుందో

ఒప్పో A15 6.2 అంగుళాల డిస్ప్లే, హెలియో పి 35 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 13 ఎంపి, 2 ఎంపి, 2 ఎంపి (రిపుల్ కెమెరా), 3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ మరియు మరెన్నో సదుపాయాలు త్వరలో నే వస్తుంది అంటూ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ ట్విట్టర్ లో ప్రకటించింది.

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!