17.12.2020 టెక్ వార్తల (Daily Telugu Tech) ముఖ్యాంశాలు

ఈరోజు జరిగిన టెక్నాలజీ సంభందించిన వార్తల లో కొన్నిDaily Telugu Tech ముఖ్యాంశాలు

Daily Telugu Tech గూగుల్ భారతీయ వినియోగదారుల కోసం తన సేవలను ప్రారంభించనున్నట్లు కొన్ని కొత్త ఫీచర్లను ట్విట్టర్ లో ప్రకటించింది. గూగుల్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి వినియోగదారులకు సహాయపడే నాలుగు కొత్త భాషా లక్షణాలు వీటిలో ఉన్నాయి మరియు వివిధ భాషలలోని వినియోగదారు ప్రశ్నలను బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఇప్పుడు గూగుల్ కొత్త లెన్స్ ఫీచర్‌ను తీసుకువచ్చింది . ఇది హోంవర్క్ చేయడంలో ఎంతో సహకారంగా ఉంటుంది. లెక్కల గురించి అడిగిన సమయంలో నిజంగా తల్లిదండ్రుడులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

షియోమి రెడ్‌మి-9 పవర్ ని స్నాప్ డ్రాగన్ -662 తో భారతదేశంలో విడుదల చేసింది. ఇది రెడ్‌మి నోట్- 9 కన్నా షియోమి రెడ్‌మి-9 పవర్ కొంచెం శక్తివంతమైనది. రెడ్‌మి-9 పవర్ డిసెంబర్ 22 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. “మా షియోమి అభిమానులకు ఉత్తమమైన నాణ్యతను అందించడం గర్వంగా ఉంది: అని మను కుమార్ జైన్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు

న్యూస్ 18 నుండి వచ్చిన కధనం ప్రకారం, iOS-9 మరియు ఆండ్రాయిడ్ 4.0.3 కంటే పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లపై వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుందని తెలిపింది.

గూగుల్ కొత్తగా శోధన భాషకు తాజా నవీకరణ హిందీతో పాటు తమిళం, తెలుగు, బంగ్లా మరియు మరాఠీలతో సహా నాలుగు కొత్త భారతీయ భాషలను ప్రవేశ పెట్టింది. ఈ భాషలలో దేనినైనా మాట్లాడే వినియోగదారులు ఇప్పుడు వారి మాతృభాషలో శోధన ఫలితాలను చూడటానికి వీలు కలిపించింది. దీని పైన యు ట్యూబ్ లో సందేశాన్ని ఇచ్చింది.

జూమ్ అప్ప ఇప్పుడు పండగ క్రిస్మస్ సందర్భం గా వీడియో కాల్ మరియు మీటింగ్ సదుపాయం 40 నిమిషాల పరిమితిని నిషేధించినట్లు ప్రకటించింది. ట్విట్టర్ లో ప్రకటించింది. ఇక పై జూమ్ పరిమితి ఉండదు.

మరిన్ని తాజా టెక్ వార్తల Daily Telugu Tech కొరకు https://teluguguruji.com

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!