తెలుగు గురూజీ 05 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

విప్లవాత్మక గెలాక్సీజొల్డ్ 2 5 జి (రెడీ) అనంతమైన అవకాశాల కోసం ఇప్పుడు మీరు కూడా దీనిని సొంతం చేసుకోండి EMI ప్రారంభం ₹ 12499. అంటూ samsung ట్విట్టర్ లో ప్రకటించింది. ఇది మడిచి ఉంచే టాబ్లెట్ గా కూడా మనం వాడుకోవచ్చు.

షియోమి భారత దేశం లో సరికొత్త Mi10i ని ఈ రోజే విడుదల చేసింది. దీనిని ThePerfect10 అని పరిచయం చేసింది. దీని ప్ధరారంభ ర రూ.20,999/- ప్రకటించింది

  • 108 ఎంపీ ప్రైమరీ కెమెరా
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ™ 750 జి
  • 5 జి రెడీ
  • 120Hz ఇంటెలిజెంట్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే
  • 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న 4820 ఎంఏహెచ్ బ్యాటరీ

DELL డెల్ ప్రత్యేకమైన మైక్రోసాఫ్ట్ టీమ్స్ బటన్‌తో వచ్చే నెలలో మూడు కొత్త మానిటర్లను విడుదల చేయబోతుంది. ప్రపంచంలోని మొట్టమొదటి వీడియో కాన్ఫరెన్సింగ్ మానిటర్‌లను మార్కెట్ లోకి తెస్తున్నట్లు డెల్ పేర్కొంది.

COVID-19 మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆపిల్ రిటైల్ దుకాణాలను మూసివేస్తోంది – డిసెంబర్ 20 న, కాలిఫోర్నియా, మెక్సికో, బ్రెజిల్ మరియు లండన్లోని డజనుకు పైగా ప్రతి ప్రదేశాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇప్పుడు, ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ కొత్త జాతీయ లాక్‌డౌన్లలోకి వెళుతుండగా, ఆపిల్ UK లో మిగిలిన అన్ని దుకాణాలను మూసివేస్తోంది.

మరిన్ని టెక్నాలజీ విషయాల కోసం teluguguruji.com

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!